మీకు తెలుసా…
Telugu September 29th, 2006
గుప్పెడు గుండె నిండ సముద్రాలు...
అందుకే కళ్ళలో ఎప్పుడు అలలు.
వెదురు కర్రలో వాయువుకి..
ఆయువు పొయడమే సంగీతం.
మమకారపు మహకావ్యనికి...
ముందుమాట ఎపుడు అమ్మే.
పూర్తిగా చదవండి
అందుకే కళ్ళలో ఎప్పుడు అలలు.
వెదురు కర్రలో వాయువుకి..
ఆయువు పొయడమే సంగీతం.
మమకారపు మహకావ్యనికి...
ముందుమాట ఎపుడు అమ్మే.
పూర్తిగా చదవండి