Oct 31
Oct 31
దీపావళి - చివరికి మిగిల్చేది
Telugu రానారె
నాకు తొమ్మిదేళ్లప్పుడు ఒక దీపావళి పండగొచ్చింది.
పటాకుల రేట్లు జాస్తి ఐపొయినాయని పల్లెలో పెద్దోళ్లంతా అనుకొంటాండారు.
"ఈసారేంకొనబళ్లా" అంటున్నారు నిష్ఠూరంగా.
"మ్మా...పటాకులకు లెక్కగావాల" అని అమ్మనడిగితే
"నాదగ్గిర్లేదు నాయనా, మీ నాయన్నడుగుపోండి" అని సమాధానం.
నాయన్నడగడానికి యాడికోబోవాల్సిన పన్లేదు పక్కన్నే వుండాడు.
అడగాల్సిన పనీలేదూ, నేనడిగింది యింటానే వుండాడు.
కానీ అట్టమల్లుకోని యెనిక్కి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
సాహిత్య నేత్రం-మరో మంచి పత్రిక
సాహిత్యం త్రివిక్రమ్ Trivikram
అనిల్ చీమలమఱ్ఱి తన బ్లాగులో పేర్కొనని మరో మంచి పత్రిక సాహిత్య నేత్రం.
సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక. ఇది పదేళ్ళ కిందట మొదలైంది. దీంట్లో ప్రతి సంచికలోనూ అద్భుతమైన కథలు, కవితలు , సాహితీ వ్యాసాలు, విశ్లేషణలు వచ్చేవి. ఉత్తమాభిరుచిగల వారందరి ఆదరణా పొందినా ఆర్థికంగా నిలదొక్కుకోలేక రెండేళ్ళ కాలంలో 9 సంచికలు వెలువడి ఆగిపోయింది. అయితే పట్టు వదలని విక్రమార్కుడు శశిశ్రీ పదేళ్ళ తర్వాత ఇపుడు దాన్ని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 31
Oct 31
**Casino Royale** - A Prequel , Reboot and Retcon
Telugu uma
"Casino Royale" the name reflects the gambling game where gamblers earn more money fooling the players. Casino Royale is the latest Bond movie to be released on 17'Nov. Its being directed by Martin Campbell, who had directed the movies like "Golden Eye...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 30
మీకు తెలుసా?
Telugu murthy
ప్రపంచవ్యప్తంగా మాట్లాడే భాషలలో తెలుగుది పదిహేనవ స్థానం. మరిన్ని వివరాలకు ఇక్కడ సందర్శించం...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 30
ఓ ప్రేమికుడి ఆవేదన
Telugu radhika
నన్ను తాకిన అ తీయని భావన
నీ వరకూ చేరలేదా?
ఇద్దరమూ ఒకే దారిలో పక్కపక్కనే పయనిస్తున్నాము కదా...
నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయి
నువ్వింకా మోడుగానే వున్నావేమిటి?
ఇద్దరిని వయసు వసంతం ఒకేసారి వరించింది కదా...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 30
The Mumbai trip
Telugu Harinath Mallepally
Its first time for me to be in Mumbai. I am here in Mumbai for VISA stamping work. Mumbai looks great. I am really feeling home here. Traffic is better than Bangalore. Nice to see the sea side. today i have submitted my VISA application form etc at the...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 30
Life with Wife after a month
Wife Common Indian Techy
This is the first month with my wife and out of the all days, we were alone only for about a week. During the first week, my sister-in-law is there with us. Secondweek, we're alone and she felt homesick. Third week, her grandmother accompanied us. Fort...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 30
సరిహద్దు వివాదాలు సంకుచితుల గోదాలు ఇటీవల కర్నాటక అ…
Telugu అంబానాథ్
సరిహద్దు వివాదాలు సంకుచితుల గోదాలుఇటీవల కర్నాటక అసెంబ్లీ బెళగావి (Belgaum)లో సమావేశమైనప్పుడు అక్...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 29
Oct 29
రొయ్యల వేపుడు
నాన్ వెజిటేరియన్, వేపుళ్ళు Rama
కావలసినవి :ఉల్లిపాయలు - 3పచ్హిమిరపకాయలు -5జీలకర్ర - 1 tbl spoonగరం మసాల - 1 tbl spoonఅల్లంవెల్లుల్లి పేస్టూ -1 1/2 t...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 29
Oct 28
బాస్
Telugu radhika
నేనూ కొన్ని మంచి పనులు చేస్తానని నాకిప్పుడే తెలిసింది.నెట్ ప్రపంచం లో తెలుగు ని విస్తరించే ప్రయత్నం లో నేను ఉడుత సాయం చేస్తున్నానని ఆనందం గా వుంది.ఎలా అంటారా...తెలిసిన వాల్లందరికి బ్లాగుల గురించి చెప్పీసి ఎదొ ఒక రకం గా బ్లాగుని మొదలు పెట్టించేస్తున్నాను.నా హింస పడలేకో,లేక మన పేరు మీదా ఒక బ్లాగు పడివుంటుందనో పాపం చెప్పిన వాల్లందరూ మొదలు పెడుతున్నారు.
అన్నట్టు ఈ రోజు నాకు కొద్దిగ మతి స్తిమితం
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Oct 28
ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
అ-ఆ-ఇ లు, ఏదైనా నాగరాజా
వంగూరి ఫౌండేషన్ వారు రెండేళ్లకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని వంగూరి ఫౌండేషన్ ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి