Can't see Telugu? Learn here. More Questions? Ask here.

దసరా శుభాకాంక్షలు

Telugu కామేష్
దసరా శుభాకాంక్షలు. ఈ దసరా (విజయదశమి) పండగ అందరికీ సమస్త విజయాలను సమకూర్చాలని ప్రార్ధిస్తూ .......
పూర్తిగా చదవండి

అది ఒకానొక మలి సందె …

కృష్ణశాస్త్రీయం ఆనంద విహారి
అది ఒకానొక మలి సందె ఎదుట గౌతమీ నది ఇరు దరులొరసి మింటి చాయలను నెమరు వేసి కొనుచు సాగినది… అపుడు అప్పుడే కలిగె నా కొక్క దివ్యనుభూతి కలిగె నా కొక్క దివ్యనుభూతి శూన్యాకాశము వలె చైతన్య లవము లేని బ్రతుకు దారుల చంపాలత కన్యక తొలి వలపు వోలె కాంతులు నించెన్ అంతరాంతరమున వింత కాంతి నిండె ఊహలకు రెక్కలొచ్చె ప్రతూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె అనతి కవితలు వెలువడె! ఇవి మేఘ సందేశం సినిమా లోని కొన్ని కృష్ణశాస్త్రి కవితలు…. తప్పులుంటే సరి దిద్ద గలరు.
పూర్తిగా చదవండి

విజయ దశమి శుభాకాంక్షలు

Uncategorized, blogging nenu
ఈ విజయ దశమి శుభవేళ అ౦తులేని ఐశ్వర్య౦..అవధులెరుగని ఆన౦ద౦,అలుపెరుగని సామర్ధ్యం మీసొ౦త౦ కావాలని జగన్మాతని ప్రార్ధిస్థు….నవరాత్రి మరియు దశరా శుభాకాంక్షలు
పూర్తిగా చదవండి

చందమామా? బాలమిత్రా? – 2 (పుస్తకాలు, టీ.వీలు)

Telugu Giri
ఇంతకు మునుపు, ఇది..ఇక చదవండి..అప్పట్లో అరచేతిలో పట్టే చిన్న నవళ్ళూ వచ్చేవి. సాధారణంగా కధలన్ని రాజులు, రాజ్య/రాకుమారి-అపహరణాలు, మాంత్రికులు, వింత క్రూర జంతువులు, అడవులు, దెయ్యలతో నిండి ఉండేవి. ఏవిటో, కధలన్నీ ఒకే తీరుగా ఉన్నా చదవడానికి విసుగు మాత్రం పుట్టేది కాదు. అప్పుడప్పుడు, ఆ పుస్తకాల చివరి పేజీలు చిరిగిపోవడం వల్ల కధ పూర్తిగా తెలిసేది కాదు - అయినా చదవడం ఆపేవాళ్ళం కాదు. ఆ పిచ్చేమిటో గాని బానే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS