Oct 03
పాపం చిట్టిబాబు
చిట్టిబాబు శ్రీనివాస
చిట్టిబాబు కాలేజీలో చేరాడు. తను చిన్నప్పటి నుండీ తెలుగు మీడియమే. ఇప్పుడేమో ఇంగ్లీష్ మీడియమాయె! అదో పెద్ద తలనొప్పి. కాలేజీ తొలి రోజులలో ఎదో ఓ మూల నక్కి నక్కి కూర్చునేవాడు. కొన్ని రోజులకు తన లాంటి వాళ్ళు అక్కడ కొంత మంది ఉన్నారని తెలుసాకా కాస్త ధైర్యం వచ్చింది చిట్టిబాబుకి. నెమ్మది నమ్మదిగా అందరూ పరిచయం అయ్యారు. ఇక విజృంభించడం మొదలుపెట్టాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కేంటిన్ లో ఓ గుంపుతో కనిపించేవాడు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి