Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పేరలల్లో రకాలు

Telugu Giri
పేర్లు రెండు రకాలండి; బలి-ఇష్టమైనవి , బలిష్ఠమైనవి. మొదటి రకం పాపం ఇంటినించి బైటకి అడుగు పెడతాయోలేదో వాటి నామం పంగనామం అయిపోతుంది. శ్రీధర్, సీతరాం, శ్రీనివాస్ ఈ కోవకి చెందిన పేర్లు. వీరు పక్కింట శ్రీధరన్, సీతరామన్, శ్రీనివాసన్ గా మారడానికి ఎంతో సమయం పట్టదు. మరి గిరి, రవి, సురేష్ లాంటి బలిష్ఠాలు పక్కింటి తమిళ ధాటికి తట్టుకోవడమేగాక చెక్కు చెదరకుండ నిలిచి ఉంటాయి. గొప్ప విషయమా? నిజానికి పక్కింట్లో
పూర్తిగా చదవండి

[School of Junk] What is B.E?

Telugu Raj
What is B.E?8 semesters are there80GB syllabus80MB we study80KB we remember80 Bytes we answerBINARY marks we get,The Degree finally we get is BEThat is Brain E mpty (B.E)
పూర్తిగా చదవండి

సరికొత్త తెలుగు పుస్తకము

తెనుగు.ఆర్గు నాగరాజా
కాకతీయ యుగము అను తెలుగు పుస్తకమును తెనుగు.ఆర్గు వలపత్రిక నుండి దిగుమతి చేసుకోవచ్చును. అలాగే, మీ దగ్గర ఏవైనా పుస్తకములు ఉన్నట్లయితే మా తెనుగు.ఆర్గు@జిమెయిల్.కాం చిరునామాకు పంపించగలరు.
పూర్తిగా చదవండి

Tragedy?

Telugu Raj
Tragedy George Bush is visiting a school. In one class, he asks the students if anyone can give him an example of a "TRAGEDY". One little boy stands up and offers, "If my best friend who lives next door was playing in the street when a car came along a...
పూర్తిగా చదవండి

[PJ] All 5 of us

Telugu Raj
Solve this when you are a bit relaxed.....!!A hen and her 3 little chickens were trying to cross a busy highway.After great efforts they all managed to cross it. One of the little ones yells out happily-"Wow....after so much efforts, all 5 of us mana...
పూర్తిగా చదవండి

మా యవ్వ. – 1

మా యవ్వ విహారి
*************************************************** ఏదో ఒకటి మొదలు పెట్టాలి..మొదలు పెట్టాలి అనుకుంటుంటే అనిపించింది. ఏదో ఒకటి ఎందుకు. ఎందుకైనా మంచిది ఓ మంచి దాన్తో మొదలు పెడితో సరిపోతుంది కదా అని. ఇక చిన్నప్పటి సంగతి తో మొదలు పెడ్తా. *************************************************** నేను నా చిన్నబ్బుట్నుంచి పెరిగింది చిన్న చిన్నూళ్ళలో. ఏందుకంటే మా యమ్మ మా నాయినా జేసే పని టీచురు పని.
పూర్తిగా చదవండి

అంతాక్షరితో విసుగు కలిగితే… సమాధానాలు!

Telugu Giri
ఇంతకుముందు ఇది.. అక్కడ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవిగో. 1. సుత్తి వేలు, షాహుకారు జానకి జవాబు: గీతాంజలి 2. నాగేశ్వర రావు, రోజా జవాబు: గాండీవం 3. శుభలేఖ సుధాకర్, మురళీ మొహన్ జవాబు: శివ 4. కృష్ణ , ఇళయరాజా (నటన కాదు, కేవలం సంగీతమే) జవాబు: జమదగ్ని 5. సౌందర్య, చక్రవర్తి (సంగీతదర్శకుడు) జవాబు: రాజా
పూర్తిగా చదవండి

క్రిస్‌మస్ తాతగా పిలుచుకునే శాంతాక్లాజ్ తిప్పలు

సరదా! మీకు తెలుసా!
ఇప్పటి వరకూ వర్గీకరింపబడిన జీవజాలాల్లో ఎగరగలిగే ధృవపుజింక(దుప్పి-Reindeer) లేదు. ఇంకా 300,000 జాతులు (ఎక్కువగా క్రిములు, కీటకాలే వున్నాయి) వర్గీకరింప బడలేదు కాన అందులో క్రిస్‌మస్ తాత జింక వుండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ప్రపంచంలో సుమారు 2 బిలియన్ల మంది పిల్లలున్నట్లు (18 సం. లోపు) అంచనా. అందులో శాంతా ముస్లిం, హిందూ, బౌద్ధులను పట్టించుకోడు కనుక పై మొత్తంలో 15% పని భారం తగ్గుతుంది. మిగిలిన వాళ్ళలో సగటున ఒక ఇంటికి 3.5 గురు పిల్లవాళ్ళను లెక్కవేస్తే (Population Reference Bureau ప్రకారం) 91.8 మిలియన్ల ఇండ్లు లెక్కకు వస్తాయి. కనీసం ఇంటి కొక్క పిల్లవాడైన బుద్ధిమంతుడై వుండచ్చనది భావన. వివిధ టైం జోన్లు, మరియు భూ భ్రమణలను పరిగణనలోకి తీసుకుంటే శాంతాకు 31 గంటల సమయం వుంటుంది తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి. అంటే, పై చెప్పుకున్న ఇళ్ళన్నీ 31 గంటల్లో సందర్శించాలంటే శాంతా సెకనుకు 822.6 యిళ్ళు చూడాలి. అంటే సుమారుగా సెకనులో వెయ్యోవంతు సమయంలో శాంతా తన బండిని ఆపి, దిగి, పొగ్గొట్టం ద్వారా లోపలికి దూరి, తను తెచ్చిన బహుమతులను అక్క ...
పూర్తిగా చదవండి

Jus 4 fun, Uncategorized ‌వెన్నెల
ఎప్పుడూ వేడి వేడి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపొయినట్టుంది…దాన్ని కాస్త దారి మళ్ళిద్దామా? సరదాగా మీకో చిక్కు ప్రశ్న వేయనా? చాలా పాత ప్రశ్నే అనుకోండి… చుద్దాం ఎవరు చెప్పగలరో… మరణ శిక్ష పడిన ఒక ఖైది కి రాజు చివరిగా ఒక అవకాశం ఇచ్చాడు. ఆతను దాన్ని ఉపయోగించుకోగలిగితే  బ్రతికిపొయినట్టే… అసలు పరీక్ష ఏంటంటే… అతనికి రెండు ద్వారాలు చూపిస్తారు.వాటిలో ఒకటి బైటకి దారితీస్తే, ఇంకొకటి పులుల బోనులోకి తీసుకెళ్తుంది. రెండు ద్వారాల దగ్గరా ఒక్కో సైనికుడు నిల్చొని ఉంటాడు. వారిలో [...]
పూర్తిగా చదవండి

పాట – మాట – 1

పాట - మాట శ్రీనివాస
నేను ఎక్కువగా సీతరామశాస్త్రి గారి పాటలు వింటుంటాను. ఆయన రాసే చాలా పాటలు అలాంటివి మరి. అది ఎలాంటి సందర్భమైనా మనసుని స్పృశించేలా రాస్తారు ఆయన. నేను నా జీవితంలో కొన్న తొలి కేసెట్ ఆయన మొదటి సినిమాదే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పాటలు నన్ను అలరిస్తూనే ఉన్నాయి. నాకు బాగా నచ్చిన ఆయన పాటల్లో ఒక పాటను నిన్ననే విన్నాను. ఆ పాటను మీతో పంచుకోవాలనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నువ్వే నువ్వే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS