Oct 10
మా యవ్వ – 2
మా యవ్వ విహారి
బాటెంబడి బోతాంటే చేన్లో పన్జేసుకునే వోళ్ళు, మడి కయ్యిల్లో పన్జేసుకునే వోళ్ళు అందురు మమ్మల్ని జూసి పల్కరిచ్చేటోల్లు.
మద్దిలో దిగిడు బాయి దగ్గిరికి రాంగానే మా యమ్మ నా చెయ్యి పట్టుకుని "చిన్నీ, పడిపోతావురా " అని దిగిడు బాయి దాటే దాంక నన్ను బట్టుకుని వుండేది.
ఇంగ వూరి కాడికి వొచ్చేసరికి రాగి మాను మింద పెద్ద పెద్ద చినిగి పొయిన జెండాలు కనిపిచ్చేటివి. అవి సాయిబూల జెండాలంట ఒగటేమో పచ్చగ ఇంగోటేమొ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి