Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తొలి పలుకు

అవీ ఇవీ కిష్టయ్య
ప్రతీ రోజూ చేసేవే - ఐదున్నర కల్ల నిద్ర లేవడం, స్నానాధికాలు ముగించి కొట్టు తెరవడం. పాల బండి వాడు వచ్చి ప్యాకెట్లు పడేసి వెళ్ళి పోయాడు. మొత్తం 65. స్కూలు మాస్టారుగారి అబ్బాయి అమెరికా నుండి వస్తున్నాడుట. అతను ఉన్న పది రోజులు మామూలు కన్నా 3 ప్యాకెట్లు ఎక్కువ కావాలి అని నిన్ననే చెప్పారు. సరిపోతాయిలే అనుకున్నా. పేపర్ వాడు ఇంకా రాలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్తాతో పాటు ఈ పది రోజులు Deccan Chronicle, Hindu కూడా [...]
పూర్తిగా చదవండి

కొన్ని చిత్రమైన సంగతులు

మీకు తెలుసా! మీకు తెలుసా!
ఎవరికి వారు తమ మోచేయిని నాకలేరట. తెలివైన వారి జుత్తులో జింక్, కాపర్‌ల శాతం ఎక్కువట. ఒక గంట సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకొనటం వల్ల చెవిలో బాక్టీరియా శాతం 700 రెట్లు పెరుగుతుందట. ప్రపంచంలో 50% మంది ఇప్పటివరకూ ఒక్క ఫోన్ కాల్ కూడా అందుకోలేదట. పారిస్ లోని ఈఫిల్ టవర్ బరువు 1000 ఏనుగుల కంటే ఎక్కువట. ప్రతి 5 సెకన్లకూ ఒక కంప్యూటర్ వైరస్ బారిన పడుతూందిట. ప్రపంచంలో అతి పిన్న తల్లి తండ్రులు 1910లో చైనాలో నివసించిన 8 మరియు 9 యేళ్ళ వయసు గల ఓ పిల్ల జంటట. ఒక నిమిషంలో క్రికెట్ (చిమ్మెట అనుకుంటా) చేసే శబ్దాల్ని 2తో భాగించి, 9 కలిపి, మళ్ళా 2తో భాగిస్తే సెలిసియస్‌లో టెంపరేచర్ వస్తుందట. సముద్రంలో 800 మీటర్ల కన్నా లోతున వుండే చేపలకు కళ్ళుండవట. ద్రాక్ష పళ్ళు మైక్రోవేవ్ వోవెన్‌లో పెడితే విస్ఫోటనం చెందుతాయట. ఇద్దరి మధ్య ఫైటింగ్ (డ్యుయెల్లింగ్)అనేది పెరుగ్వేలో ఆ యిద్దరూ రక్త దాతలైతే న్యాయసమ్మతమేనట. ఇంగ్లండులో Speaker of the House మాట్లాడకూడదట. ఒక్క ఆదివారం తప్ప, మిగతా ...
పూర్తిగా చదవండి

ఆలోచనామృతం మన మనసుకి అన్యాయమని తోచిన విషయం మీద పోర…

Telugu అంబానాథ్
ఆలోచనామృతంమన మనసుకి అన్యాయమని తోచిన విషయం మీద పోరాడే హక్కు మనకుంది.అందుకోసం ఓ ఉద్యమం నడిపే హ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS