The Beauty Of A WomanAuthor: ArdemThe beauty of a womanIs not in the clothes she wears,The figure that she carries,Or the way she combs her hair.The beauty of a womanMust be seen from her eyes,Because that is the doorway to her heart,The place where lo...
పూర్తిగా చదవండి
పేరు శెఖర్ వ్వవసాయశాఖలో సీనియర్ ఇంజనీర్ , వయసు 30, మంచి జీతం, పెద్దగా బాధలు లేని జీవితం.
ఖాళీ దొరికినప్పుడల్లా పాపం తలపైన చెయ్యివేసి, పోయిన నాలుగెకరాల జుట్టుగురించి బాధ, ఇంకా పెళ్ళి కాలేదని.. అందరూ ఏడిపిస్తున్నారని బాధతప్ప.
**************
“అబ్బే అప్పుడే పెళ్ళేంటండీ మావాడికి. ఇంకా 21 వాడికి.. చదువు పూర్తికావాలి, సెటిల్ అవ్వాలి.. ఇంకొక రెండుమూడేళ్ళవరకూ ఆ ఆలోచనలేదండీ
పూర్తిగా చదవండి