సమయం: సాయంత్రం నాలుగు గంటలు.
ఈరోజు బేరాలు తక్కువగా ఉన్నాయి. పని కూడా అంతగా లేదు. కప్పు కాఫీ తాగివద్దామని లేచా. కొట్టుకి తాళం వేసి అయ్యరు హొటలు వైపు నడవడం మొదలు పెట్టాను. బుర్ర నిండా ఏవో ఆలోచనలు. పది నిమిషాలలో హొటలు వచ్చేసింది. అయ్యరు నన్ను చూడగానే నవ్వి, టేబుల్ చూపించాడు. అయ్యరు అసలు పేరు ఎవ్వరికి తెలియదు. ఆయనకి కూడా గుర్తు లేదేమో. కాఫీ ఆర్డర్ ఇచ్చి దిక్కులు చూస్తున్నా ఎవైనా తెలిసిన మొహాలు [...]
పూర్తిగా చదవండి
అందరూ బొమ్మలు పెడుతుంటే, కొంచెం మార్పుకోసం (Variation) ఒక మంచి దీపావళి పాట.
వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
అమావాస్య నాడు వచ్చె పున్నమి రోజు
దీపావళి రోజు దీపావళి రోజు||వెన్నెల||
పెద్దలంతా పిల్లలుగా మారే రోజు
పల్లెదో పట్టణమేదో తెలియని రోజు ...
దీపావళి రోజు దీపావళి రోజు ||వెన్నెల||
జీవితం క్షణికమనీ చిచ్చుబడ్డి చెబుతుంది
గువ్వల్లే ఎగరాలనీ తారాజువ్వ చెబుతుంది
పూర్తిగా చదవండి
-Written by Dr.Darla Venkateswara RaoIt is not just to put out the blow-outs firstAs they are purely transitory and ephemeralThe wealth being snatched a way by blowoutThe source bed is reduced to ashesIt is soil in the mouths of those born on that soil...
పూర్తిగా చదవండి
I thought the city would embrace meIgnoring whether it was day, nightHunger, thirstyWeakness, sleeplessBut my life was absorbed in the city construction!Whoever may be the labour in establishing Taj MahalIt become foundation for loveHard work reflects ...
పూర్తిగా చదవండి