నన్ను తాకిన అ తీయని భావన నీ వరకూ చేరలేదా? ఇద్దరమూ ఒకే దారిలో పక్కపక్కనే పయనిస్తున్నాము కదా... నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయి నువ్వింకా మోడుగానే వున్నావేమిటి? ఇద్దరిని వయసు వసంతం ఒకేసారి వరించింది కదా...
పూర్తిగా చదవండి