దీపావళి – చివరికి మిగిల్చేది
Telugu October 31st, 2006
నాకు తొమ్మిదేళ్లప్పుడు ఒక దీపావళి పండగొచ్చింది.
పటాకుల రేట్లు జాస్తి ఐపొయినాయని పల్లెలో పెద్దోళ్లంతా అనుకొంటాండారు.
"ఈసారేంకొనబళ్లా" అంటున్నారు నిష్ఠూరంగా.
"మ్మా...పటాకులకు లెక్కగావాల" అని అమ్మనడిగితే
"నాదగ్గిర్లేదు నాయనా, మీ నాయన్నడుగుపోండి" అని సమాధానం.
నాయన్నడగడానికి యాడికోబోవాల్సిన పన్లేదు పక్కన్నే వుండాడు.
అడగాల్సిన పనీలేదూ, నేనడిగింది యింటానే వుండాడు.
కానీ అట్టమల్లుకోని యెనిక్కి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి