Can't see Telugu? Learn here. More Questions? Ask here.

దీపావళి

ఙాపకాల దొంతర మానస వీణ
 దీపాల పండుగ వచ్చింది వెలుగుని అంతట నింపింది మూల మూలల్లో మూల్గుతు ఉన్న చీకట్లను తరిమివేసింది || సందుగొందుల్లోను ప్రతి ఇంతి ముందును అక్కడ ఇక్కడ  ఎల్ల చోట్లను కాంతి వెల్లువై పొంగింది ఆనంద నృత్యం చేసింది || తన చిన్ని వెలుగుతో ఒకొక్క దివ్వె తన చుట్టు నిశి కొంత మాయం చేసింది చిన్ని వెలుగులన్ని కలిసేసరికి చీకటి ఓడిపొయింది , దూరంగ పారిపోయింది || దివ్వె దివ్వె కలిసి దీపోత్సవం మనసులెల్ల మురిసి మహోత్సవం చేయి చేయి కలిపితె మనమందరం నవ్వులన్ని కలిపి నవ్యోత్సవం ||
పూర్తిగా చదవండి

చికెన్ కర్రి

కూరలు, నాన్ వెజిటేరియన్ Rama
కావలసినవి :చికెన్ - 1/2 kgఉల్లిపాయలు - 4పచ్హిమిరపకాయలు -5అల్లంవెల్లుల్లి పేస్టు - 2 tbl spoonగరం మసాలా -1 1/2 tbl sp...
పూర్తిగా చదవండి

నది వెనక్కి ప్రవహించదు ఆంధ్రా తెలుగులో ఉన్నవి ఆరే …

Telugu అంబానాథ్
నది వెనక్కి ప్రవహించదుతెలుగులో ఉన్నవి ఆరే ఆరు మాండలికాలన్నారు ప్రముఖ భాషాశాస్త్రవేత్త గ్రి...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS