అసలు ఒక రచయిత రాశాడు అని మనకి అనిపించే పాటలో నిజంగా ఆ రచయిత రాసినది ఎంత? మన సినిమా రచయితలకి తనకి నచ్చినట్టు రాసే పూర్తి స్వేచ్ఛ ఉందా? ఒక ఉదాహరణ చూద్దాం.
“బద్రి” సినిమాలో వినిపించే ఒక popular పాట పల్లవి మొదటి రెండు లైన్లు:
ఏ చికితా కొమస్తాస్!
జాయన్ అయితే జమస్తాస్!
రాసినది వేటూరి. ఈ లైన్లు చదివితే కొంత మందికి వేటూరి మీద కోపం వస్తుంది. అర్థంపర్థం లేని ఈ సాహిత్యం ఏమిటీ అని అనుకోవడమూ [...]
పూర్తిగా చదవండి
సగం మానవకృతం
ఇటీవలి తుఫాను దెబ్బకి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలు జలసముద్రంలో మునిగిపోయాయి. రహదారులు కూడా మునిగిపోవడంతో ఒక ఊరికీ మరో ఊరికీ మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయి.రోజుల తరబడి మేత లేక పశువులు కూడా చనిపోయే పరిస్థితి తలెత్తింది.మనుషులు మాత్రం ఎలా మనగలుగుతున్నారో తెలియడం లేదు.ఎంతైనా 58 రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన మహానుభావుడు పుట్టిన రాష్ట్రం కదా !
జపాన్ భూకంపాల్లో నాశనమైనట్లు Coastal Andhra
పూర్తిగా చదవండి