కిటికీ చెప్పిన కథలు ఈ మధ్య మా పెద్దన్న ఆదేశాన్ని శిరసావహించి వ్యాపారం పని మీద అత్యవసరంగా వైజాగ్ వెళ్ళాను.పట్టపగలు విమాన ప్రయాణం.కిటికీ పక్క సీటు.చిన్నపిల్లవాడిలా సీనరీ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను.విమానం గంటకి 250-300 కి.మీ.వేగంతో మేఘమండలాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతోంది.అయినా భూభాగపు దృశ్యం అత్యంత స్పష్టంగా ఉంది.మా రూటు నల్గొండ ఖమ్మం తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాల మీదుగా సముద్రతీర
పూర్తిగా చదవండి