నేను నా ఫ్రెండ్ మా ఊరునుండి సైకిల్ మీద మండపేట బస్ స్టాండ్ వరకు వెల్లి అక్కడి నుండి బస్ మీద కాలేజ్ కి వెల్లేవాళ్ళం.ఈ సైకిల్ యాత్ర లో మా ఇద్దరి మద్యా ఎన్నో అలుకలు,ఆనందాలు.బస్ స్టాండ్ కి చేరుకున్నాకా పదింతలయ్యే సంబరం.జూనియర్స్,సీనియర్స్ అందరం చాలా సరదాగ గడిపేవాళ్ళం.ఎన్ని బస్సులు వచ్చినా ఫ్రెండ్స్ అందరు వచ్చేదాకా ఆగి అందరము కలిసే ఎక్కెవాల్లం.కండక్టెర్ గోల చేసెవాడు పాపం.అన్ని బస్సులు ఖాళీ గా వదిలేసి
పూర్తిగా చదవండి
*ing Balakrishna,Sada,Tanusree Dutta(?). I always have believed that if you watch Balakrishna's movies, you can have a lot of fun commenting on literally every thing in the movie.I always knew that the movie would not be entertaining. Coming to this on...
పూర్తిగా చదవండి
ఇప్పుడు మీరు మైక్రోసాఫ్టు ఆఫీసు 2007 నుండి నేరుగా బ్లాగించవచ్చు. మీ దగ్గర ఆఫీసు వర్డు 2007 ఉన్నట్లయితే, ఈ క్రింది సోపానాలు పాటించండి చాలు.
పూర్తిగా చదవండి
యాహూ… అని అరుచుకొంటూ రాత్రి 9.30 కి ఈ టీవీలో ఒక ప్రోగ్రాం వస్తుంది.
దిక్కుమాలిన కొన్ని ప్రశ్నలు అడిగి ఊరించే బహుమతులు ఇచ్చే అనేక ప్రోగ్రాంలలో ఇది కూడా ఒకటి.ఇలాంటి ప్రోగ్రాంలు చూడటం,ఆనందించేయడం పెద్దవాల్లకు ఎలాగూ అలవాటు అయిపోయింది. ఈ మద్య చిన్న పిల్లలతో కూడా మొదలెట్టారు ఈ ప్రొగ్రాం.
అసలు మనం పిల్లల ఐ qయు లెవెల్ ని ఏ రకంగా పాడు చేస్తున్నమో ఈ ప్రొగ్రాం చూస్తే తెలుస్తుంది.
ఇలాంటి ప్రొగ్రాంస్లో ఎక్కువ సినిమాలకి సంబందించిన ప్రశ్నలే [...]
పూర్తిగా చదవండి