Can't see Telugu? Learn here. More Questions? Ask here.

విజయం కోసం

Uncategorized brahmam
సాగాలి నీ పరుగు విజయాన్ని పొందేవరకు వెయ్యాలి ముందడుగు ఆనందం అందే వరకు                                    సాగాలి … అందనంత ఎత్తున ఏది లేదు తెలుసునా అందుకోను సాధ్యమే చెయ్యి ఆలోచనా సాధనుంటే చాలుగా అసాధ్యమంటు లేదుగా ధైర్యముంటె నీవుగా దరికి చేరు త్వరత్వరగా     నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో            సాగాలి.. తలపడే తపనే ఉంటే తరలిరాద విజయం వెంటే జాగురతే నీకు ఉంటే జీవితాన నవ్వుల పంటే అద్భుతాలు చేసే తెలివి నీకూ ఉంది తెలుసుకో సాధించిన విజయాలన్ని ఒక్కసారి తలచుకో    నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో       సాగాలి.. యుక్తి తోటి శక్తి తెలుసుకో సత్తువేంటో [...]
పూర్తిగా చదవండి

తెలుగు వికితో తిప్పలు

Telugu cbrao
కొన్ని నెలల క్రితం వికిలో సభ్యత్వం నమోదు చేసుకొన్నా. మరిచిపోయా. చేసిన పని = 0 చెయ్యల్సింది = చాలా నాలాగా ఎందరో అని తృప్తి పడాలా? అసలు వికిలో ఏం జరుగుతుంది? నాకు తెలియాలి. సభ్యత్వం తీసుకొన్నాక ఒక సభ్యుడికి క్రియా నిర్దేశిక సూత్రాలు ఎలా అంద చేయాలి? ఎలా చేస్తే కొత్త సభ్యులు వికిని మరువక తాము చెయ్యగలిగిన పనిని చేస్తారు అన్న విధంగా మన BUREAUCRATS అలోచిస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి

తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం, నవంబరు 2006 - విశేషాలు

Events, Telugu, తెలుగు వీవెన్
ఈ విశేషాలు రాయడానికి నాకు చాలా సంతోషంగాఉంది. ఎందుకంటే, ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన తెలుగు బ్లాగర్ల సమావేశం ఇదే కాబట్టి. వేదిక దూరమైనా గత సమావేశాలకంటే ఈసారి వచ్చినవారి సంఖ్య అధికం. (ఫొటోలు వస్తున్నాయి.) ఈ సమావేశాలన్నింటి ప్రత్యేకతేంటంటే, ప్రతీసారీ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సమయం తెలియకుండా సాగిపోతాయి. మీరు సమావేశానికి రాలేదంటే, ఖచ్చితంగా ఏదో మిస్సవుతునారనే. హైదరాబాదులో లేనివారు, మీరూ మీ నగరం లేదా పట్టణంలో బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం నిర్వహించండి. ఇక హైదరాబాదులో ఉండి రాలేకపోతున్నవారు, [...]
పూర్తిగా చదవండి

చాయ్ కబుర్లు - 2

Telugu ఆసా

పూర్తిగా చదవండి

బుల్లి పెట్టెలో ప్రకృతి అందాలు….

Telugu raghu ram
నేను ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చైనీస్ రెస్టారంట్ కి వెళ్ళాను...వెళ్ళే ద...
పూర్తిగా చదవండి

11

Telugu అనిల్ చీమలమఱ్ఱి
మూడు తాబేళ్ళు ఒక పిక్నిక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. అక్కడికి వెళ్ళిన తరువాత సోడా మర్చిపోయాయని గుర్తించాయి. తను వచ్చే వరకు ఎవ్వరూ తిండిని ముట్టకూడదనే ఒప్పందం మీద అందరి కన్నా చిన్నదైన తాబేలు ఇంటికి వెళ్ళి తీసుకురావడానికి సిద్ధపడింది. ఒక వారం గడిచింది… తరువాత ఒక నెల… ఆ తరువాత ఒక సంవత్సరం గడిచింది…! ఆ రెండు తాబేళ్ళు ఇలా అనుకున్నాయి ‘ఓహ్.. ఇక చాలు.. మనం తిండి మొదలుపెడదాం’ వెంటనే ఆ బుజ్జి తాబేలు
పూర్తిగా చదవండి

10

Telugu అనిల్ చీమలమఱ్ఱి
ఉషశ్రీగారు మహాభారత ప్రవచనము చేస్తున్నారు..ఒక పల్లెటూర్లో. 'కంసా, నీ చెల్లెలు గర్భమునందు జన్మించిన 8వ సంతానము నిన్ను, నీ అహంకారాన్ని, నీ రాజ్యమును కుప్పకూలుస్తాడు' ఆలా ఆ ఆశరీరవాణి కంసునితో పలికింది. నాయనా, అలా ఆ ఆకాశవాణి పలికిన వెంటనే కంసుడు, భయ కంపితుడై..తన తోబుట్టువు అని చూడకుండా దేవకీని ఆమె ప్రాణనాధుడైన వసుదేవుని ఖైదు చేశాడు. కొంతకాలానికి..ఆ దేవకీమాత కి మొదటి సంతనముగా ఒక పుత్రుడు జనించాడు...
పూర్తిగా చదవండి

Telugu తెలుగు వీరుడు
నాయుడుపేటలో 12 టెక్స్‌టైల్ మిల్లులు 2006 నవంబర్ 09 : నెల్లూరుజిల్లా నాయుడుపేటలో రెండు భారీ ...
పూర్తిగా చదవండి

Telugu తెలుగు వీరుడు
విశాఖకి భారీ పెట్రో మండలి 2006 నవంబర్ 09 : Petroleum Chemicals and Petro-chemicals Investment Regions (PCPIRs) లో ఒకటి విశాఖపట్నానికి ...
పూర్తిగా చదవండి

Telugu తెలుగు వీరుడు
సుల్తాన్‌పూర్‌లో నోవార్టిస్ కేంద్రం 2006 నవంబర్ 09 : ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఔషధ కంపెన...
పూర్తిగా చదవండి

తలచినదే జరిగినదా

Telugu కామేష్
తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ముగిసిన గాధ మొదలిడదు దేవుని దర్శనలతో మొదలిడు గాధ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు మనసున కెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు మనసున కెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు
పూర్తిగా చదవండి

తలచినదే జరిగినదా

పాత పాటలు కామేష్
తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ముగిసిన గాధ మొదలిడదు దేవుని దర్శనలతో మొదలిడు గాధ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు మనసున కెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు మనసున కెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS