Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ప్రాభాతి

Uncategorized, సూర్యోదయ కిరణాలు ‌వెన్నెల
రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్ ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా! ఈ గిజిగాని గూడు వలెనే మలయానిల రాగడోలలో నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీ భరమ్ములో మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పై పయిన్ మూగి స్పృజించి నా హృదయమున్ కదిలించుచునుండె ప్రేయసీ రాగము నందుకొన్నది తరంగిణి; బాలమరీచి మాలికిన్ స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖియై మన దొడ్డిలోని పు న్నాగము కుప్పవోసె [...]
పూర్తిగా చదవండి

చైనా హాస్యాస్పద క్లెయిములు అరుణాచల ప్రదేశ్ తమ దేశ…

Telugu అంబానాథ్
చైనా హాస్యాస్పద క్లెయిములు అరుణాచల ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని చైనా మరో సారి ప్రకటించింది....
పూర్తిగా చదవండి

సాంధ్యశ్రీ …

Uncategorized ‌వెన్నెల
అంజన రేఖ వాల్కనుల యంచులదాటి మనోజ్ఞ మల్లికా కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ కంజ దళాక్షి, నీ ప్రణయ గానములో పులకింతునా మనో రంజని బుష్పవృష్టి పయి రాల్పి నినున్ బులకింప జేతునా క్రొంజిగురాకు వేళుల కురుల్ తడియార్పుచు గూరుచున్న య భ్యంజన మంగళాంగి జడలల్లుదునా, మకరంద మాధురీ మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రపుల్ల పు ష్పాంజలి జేసి నీ యడుగులందు సమర్పణ జేసికొందునా సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీర గట్టి నా రింజకు నీరు వోయు శశిరేఖవె నీవు [...]
పూర్తిగా చదవండి

ఇప్పటిదాకా…

Telugu అమూల్య
ఇప్పటిదాకా నీతోనే మట్లాడుతున్నా,నా చెవులకు నిశబ్ధమే కదా వాటికి నీ స్వరం వినిపించదు అంటేఇప్ప...
పూర్తిగా చదవండి

70.EDavalapEDa Machchika - ఏడ వలపేడ మచ్చికేడ సుద్దులు

Adhyatmika, Annamacharya, Annamayya, [E_Annamayya], [ఎ_ఏ_అన్నమయ్య], [ఏ_అన్నమయ్య], tatwAlu-తత్వాలు, అన్నమయ్య, అన్నమాచర్య Sravan Kumar DVN
ఏడ వలపేడ మచ్చికేడ సుద్దులు ఆడుకొన్న మాటలెల్ల నవి నిజాలాతొలుకారు మెరుపులు తోచిపోవుగాక నెలకొ...
పూర్తిగా చదవండి

నేను చదివిన ఉన్నత పాఠశాల

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
మనిషాకొయిరాల కమలహాసన్
పూర్తిగా చదవండి

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
తెలుగు గాయని సునీత
పూర్తిగా చదవండి

3

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
బాపు గారు
పూర్తిగా చదవండి

ఈ ప్రపంచానికి మీరొక మనిషి మాత్రమే..కాని ఒక మనిసికి మాత్రం మీరే ప్రపంచం

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
ఆమ్మ
పూర్తిగా చదవండి

నేనే ఎంకినైతే ..

ఙాపకాల దొంతర, నా రాతలు మానస వీణ
తన సిరిని నేనంట విరి నవ్వు నాదంట వెన్న లాంటి మనసు వాడు యెన్నెలంటి చూపు వాడు నా సామిని తలచుకుంటె నా ఎడద తో పాటె ఎసరు కూడ పొంగింది యేడి యేడి బువ్వొండి తన చేతిలో చెయ్యేసి ముద్ద ముద్ద చేసి పెట్టి చివరి ముద్ద నాదంటూ కొసరి కొసరి తినిపించి కొంగు తోన మూతి తుడిచి నా వెన్నెల ఈడేనంటూ నా సామి ఒళ్ళోన హాయిగా తలను పెట్టి తన వేళ్ళు నా తలను వెచ్చగా నిమురుతుంటె కళ్ళలోన కళ్ళు పెట్టి చూపు లోన చూపు కలిపి కబురులేవి చెప్పలేని ఊసులన్ని ఆడేసి చల్లగా నిదరోతా తన ప్రేమకు నే మురిసి !!
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS