Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి

పూర్తిగా చదవండి

కొల్లేరు

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి

పూర్తిగా చదవండి

పశ్చిమ గోదా”వరి” నాట్లు

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి

పూర్తిగా చదవండి

గొంతు విప్పిన బాలసుబ్రహ్మణ్యం

సినిమాలు చదువరి
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలదే రాజ్యం అయిపోయింది. అక్కడ హీరో మేరునగధీరుడు. మిగతా వారంతా పిపీలికాలే.. చివరకు వాళ్ళకు తిండి పెట్టే నిర్మాతతో సహా! ఈ విషయంపై ఓ పెద్దమనిషి నోరు విప్పాడు. తెలుగు సినిమా దిగ్గజమూ, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతా అయిన గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏదో టీవీకి చెప్పిన మాటలను దట్స్ తెలుగు వెబ్సైట్లో పెట్టారు. దాన్ని ఇక్కడ చూడొచ్చు: http://
పూర్తిగా చదవండి

మంచుపూలు

waiting for u radhika
సమస్తం నీకు అర్పించి మోడునై నిలుచున్నాను అనుభూతుల మంచుపూలు కొమ్మకొమ్మన పూచి అవికూడా నీ ఒడి చేరాలని వేచిచూస్తున్నాయి నువ్వు తెచ్చే చైత్రం లో చిగురించాలని ఆశగా ఎదురుచూస్తున్నాను నేస్తం
పూర్తిగా చదవండి

సంస్కరణ

Telugu murthy
పదండి ముందుకు,పదండి త్రొసుకు,పొదాం, పొదాం, పై పైకి!కదం త్రొక్కుతు,పదం పాడుతు,హ్రుదాంతరాళం ఘర...
పూర్తిగా చదవండి

సేమియా ఉప్మ

టిఫిన్స్ Rama
కావలసినవి :సేమియా - 2 cupsఉల్లిపాయలు - 1 ( సన్నగ పొడుగ్గ )పచ్చిమెరపకాయలు - 7శనగపప్పు - 2 tbl spoonమినపప్పు - 1 tbl sp...
పూర్తిగా చదవండి

వందె మాతరం

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
వందె మాతరంసుజలాం సుఫలాం మలయజ షీతలాంశస్యష్యామలాం మాతరంషుభ్రజ్యొత్స్నా పులకితయామినీంపుల్లక...
పూర్తిగా చదవండి

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
చేత వెన్న ముద్దచెంగల్వ పూదండబంగారు మొలత్రాడు పట్టుదట్టిసందెదాయతులు సరిమువ్వ గజ్జెలుచిన్న...
పూర్తిగా చదవండి

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
చిట్టి చిలకమ్మఅమ్మ కొట్టిందాతోట కెల్లావాపండు తెచ్చావాగూట్లో పెట్టావాగుటుక్కు మింగావా
పూర్తిగా చదవండి

మా తాత

Telugu నాగరాజా
మా తాత సెప్తాఉంటెపాత కధలన్నీ గల్ల తొట్టిలోనానిన తోలవుద్ది మా తాత వగలమారి కధల్ని సెప్తావుంటె...
పూర్తిగా చదవండి

పాతకాలపు మనిషి

Telugu నాగరాజా
వర్తమానం బరువెక్కినప్పుడుఙ్ఞాపకాల్ని తడుముకోవడమే మిగిలిందిఅస్తమానమూ అసమానతలు గురించి గొం...
పూర్తిగా చదవండి

వచ్చేశానురో

Telugu whatever
ఇన్ని రోజులు ఎక్కడికి పొయావు అని మొన్న ఒక online పుల్లమ్మ అడిగింది . అందుకని మల్లి పుంజు వూపందుకు...
పూర్తిగా చదవండి

నవ్వు తెప్పించిన ప్రభుత్వ బ్యానర్లు..

Uncategorized yndvijaya
రోడ్ మీద వెల్తుంటె ఇటీవల కొన్ని ప్రభుత్వ బ్యానర్ల పైన రాసినవి చూస్తే నవ్వాగలేదు నాకు… దేశ సేవకై అశ్రువులు బాసిన పోలీసులకు నివాళి(పోలీసులకి అశ్రువులు ఏంటి, మనకి అశ్రువులు తెప్పిస్తారు కాని!! అశువులు అని వాల్ల వుద్దేశ్యం కాబోలు) బాలుర చేత పని చేయించడం చట్ట రీత్యా నేరం(అయితే బాలికల చేత చేయించొచ్చా?? పాపం వాళ్ళ వుద్దేశ్యం బాలల చేత అనేమో మరి!!) ఒక పబ్లిక్ మూత్ర శాల దగ్గర ఇలా రాసి వుంది-”పేదలకి మూత్ర విసర్జన ఉచితం” [...]
పూర్తిగా చదవండి

నక్కల వాగు

Telugu నాగరాజా
ఎన్నెల్లో సెందురుడుసుక్కలెలుగులుపిల్లగాలి పలకరింపుల కలలేటికి తండ్రీ!చెమట చుక్కల్నిగంజిమె...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS