Nov 25
మీకు తెలుసు నేను నా పాటల టపాలు బ్లాగులో పాటల సాహిత…
అవీ ఇవీ అన్నీ... కామేష్
మీకు తెలుసు నేను నా పాటల టపాలు బ్లాగులో పాటల సాహిత్యం (దీన్ని సాహిత్యం అనకూడదేమో) ఉంచుతున్నాను. అవన్నీ నా మనసును అమితంగా కదలించే పాటలే. కొన్ని కొందరిని, మరికొన్ని అందరిన్నీ అలరిస్తున్నాయి. అయితే, ఇటీవల శ్రీ రఘురాం శేఖర్ గారు ఒక అభ్యర్ధన చేసారు. చదువుకుంటూనే వినడానికి గాని, డౌన్లోడ్ చేసుకోడానికి లంకెలు కూడా ఉంటే బాగుంటుందని. ఇటువంటి అభ్యర్ధనే మరికొందరు మిత్రులు చేసారు. మొన్న రాత్రి (24-11-06)
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి