ముక్కావారి పల్లెలోని ఆంధ్రప్రదేశ్ బాలుర గురుకుల పాఠశాలలో చదవడానికి స్ధానం సంపాదించడం నా యీడు పిల్లకాయల్లో ఒక గొప్ప.
ఎనిమిదో తరగతిలోకి నా ప్రవేశం. నేను మొట్టమొదటిసారిగా అమ్మానాయనలను వొదిలి దూరంగా స్కూలుహాస్టల్లో కొత్తగా చేరిన రోజు.
మా వూరినుంచి ఆ బడికి ఎంపికైన ఇంకో పిల్లకాయ నారాయణ. మాకంటే రెండేంఢ్ల ముందు ఎంపికైన మావూరి యీర్నాగయ్య అక్కడ పదోతరగతి.
బళ్లో చేరిపించినాంక మానాయనా నారాయణోళ్లనాయనా
పూర్తిగా చదవండి