మంచి పట్టే పట్టావ్ మనవడా …
Telugu November 29th, 2006
అల్లసానిపెద్దన కృష్ణదేవరాయని శౌర్యాన్ని వర్ణించి చెప్పిన ఈ పద్యంలో తెనాలిరామకృష్ణుడు ఒక పట్టుపట్టి తాతాచార్యుని ఇబ్బంది పెట్టాడని చెబుతారు. మాధవపెద్దిసత్యం పాడిన ఈ పద్యాన్ని నేను పాడటం దుస్సాహసం-2.
మంచి పట్టే పట్టావ్ మనవడా ... అని పెద్దమనసుతో మెచ్చుకొని, ఏదీ నువ్వొక పద్యంచెప్పు అనగానే అతిశయాలంకారంలో ఆ మనవడు చెప్పిన ఈ పద్యం వినండి. ఈ పద్యంలోని పదాల్ని విడగొట్టి బ్రౌణ్యములో అర్థాలు వెదికి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి