సైనికుడు ప్రీమియర్
సినీ సమీక్ష November 29th, 2006
ఈ శుక్రవారం మా ఊర్లో సైనికుడు సినిమా ఉంది. నేను మా ఆవిడ వెల్తున్నాము. మహేష్ బాబు మరియు నమ్రత సిరొద్కర్ కుడా సినిమాకి వస్తున్నారు. వాల్లతో కలిసి ఒక ఫొటొ తెసుకుంటా, నా సామి రంగా.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి