అహా ఎన్నాళ్ళకెన్నాళకు మన స్టయిలిష్ బ్యాట్స్ మెన్ లక్ష్మణ్ కు జట్టు లో అవకాశం వచ్చింది. అన్నీ వుండి ఒక్క గాడ్ ఫాదర్ లేక పోవడం వల్ల జట్టు లో స్థానం ఎప్పుడూ కొల్పోవాల్సి వచ్చేది. తన కు స్థాన రావాలంటే తను చేసిన సెంచురీలూ ఏవీ తన సహాయం చేసేటివి కాదు. ఇక తప్పదనుకున్న పరిస్థితులలో జట్టు లోకి తీసుకునేవారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ వా, రికీ పాంటింగ్ ఎప్పుడే అనేవాళ్ళు " అదేంటో గానీ ఇక్కడ ఆస్ట్రేలియా
పూర్తిగా చదవండి