రామానంద్ వేటూరి-- వసంతం వచ్చి వరించిందని పచ్చని చెట్లన్ని పెళ్ళికూతురులై వలపుతో,పెళ్ళి పిలుపులనిస్తూ వచ్చేసింది,మెచ్చి,నచ్చేసిందని విరహాన్ని హరితమై ఆరబోస్తుంటే వర్షం లా హర్షం వ్యక్తం చేసిందట కురిపిస్తూ..చినుకుల తలంబ్రాలు
పూర్తిగా చదవండి