Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కీలకం

Telugu రానారె
ఈనాటి ఈనాడు పత్రికలోని ఒక వ్యాసం నుంచి కొన్ని అంశాలు: శృంగారం... మనసుల భేటీ. తనువుల పోటీ! ఆ భేటీలో... ఇరు మనసులు మరింత దగ్గరవుతాయి. మనువుకు అర్థం అంతేగా! ఆ పోటీలో... ఇద్దరూ విజేతలవుతారు. 'ఆనందోబ్రహ్మ' అదేగా! నవతరం దంపతులారా... ఆ ఆనందానుభూతుల్ని దూరం చేసుకోకండి. పరుగుల జీవితంలో శృంగారం నిషిద్ధఫలం కాదు... సిద్ధాన్నం! నిండు జీవితానికి ఓ వరం. అందుకోండి. ఆస్వాదించండి. ఆనందంగా గడపండి. ఆరోగ్యంగా ఉండండి
పూర్తిగా చదవండి

తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం డిసెంబరు 2006

Telugu cbrao
త్రివిక్రమార్కీయం Topic of the meet: అత్యుత్తమ బ్లాగు టపాలను పుస్తకరూపంలో ప్రచురించడం. Trivikram at entrance: ‘Hello Veeven’ ముందు నిర్ణయించినట్లుగానే హైదరాబాదు పుస్తకమేళా ప్రవేశద్వారం దగ్గర కలుసుకున్నాం. నాలుగ్గంటల వరకు ఎదురుచూసినా కొత్త సభ్యులెవరూ రాలేదు. సరిగ్గా అపుడే వీవెన్ ఫోన్ చేసి రాలేకపోతున్నానని తెలపడంతో అక్కడి నుంచి బయలుదేరి ఈట్స్ట్రీట్కెళ్ళాం.. చావా కిరణ్ పోస్టర్లు ప్రింటు చేశాడట
పూర్తిగా చదవండి

Vedic Chantings in Telugu: Purusha Suktam (పురుష సూక్తం)

Telugu Srinivas Vadrevu
ఓం తచ్చం యోరా వృణీమహే |గాతుం యజ్ఞాయ | గాతుం యజ్ఞపతయే |దేవీ” స్వస్తిరస్తు నః | స్వస్తిర్-మానుషేభ్...
పూర్తిగా చదవండి

మత సంస్కరణలు దేవాలయాల్లో దళితులు పూజార్లుగా ఉండ…

Telugu అంబానాథ్
మత సంస్కరణలు దేవాలయాల్లో దళితులు పూజార్లుగా ఉండడానికి అనుమతిస్తూ ఇటీవల తమిళనాడు మంత్రివర్...
పూర్తిగా చదవండి

సీతాకోక చిలుక ప్యూపా దశకు పోతూంది

రాజకీయాలు చదువరి
దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లిములకే ఉందట. హఠాత్తుగా దీన్ని ఎలా కనుకున్నాడో తెలియదు గానీ, చాలా గొప్ప సూత్రాన్ని ప్రజల్లోకి వదిలాడు, మన ప్రధానమంత్రి. రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసారో ఏంటో తెలీదు గానీ, ఇంతకు ముందెవరూ చెప్పని కొత్త విషయమిది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు త్వరలో రానుండడం, అక్కడ ముస్లిము వోట్లు ఎక్కువగా ఉండడం ఈ ప్రకటనకు ముఖ్య కారణమని ప్రతిపక్షాల గోల. రాజకీయుడి గుట్టుమట్లు రాజకీయుడికి ఎరుకే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS