E85 రాజకీయం
Telugu, అనుభవాలు, అమెరికా, గళగళ నగరం, తెలుగు, రాజకీయం December 13th, 2006
ఆంధ్ర ప్రదేశ్లోని బీడీ రాజకీయంలా ఇక్కడా అదే బాపతులో జరిగిందీ E85 రాజకీయం.
క్లుప్తంగా దీనివెనుకనున్న కథ (మీరు దీన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది)
అమెరికాలో అన్నీ ఎన్నికలు ఒకేరోజు ప్రతి రెండేళ్లకు నవంబర్ మొదటి మంగళవారం జరుగుతాయి. ప్రతి నాలుగేళ్లకు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికలని మధ్యంతర ఎన్నికలు అంటారు (అధ్యక్ష పదవి ఎన్నికలు కానివి). ఒకే రోజు రాష్ట్రాల గవర్నర్లకు, నగర మేయర్లకు, సెనెటర్లకు, సభా ప్రతినిధులకు, నగర పోలిసు ఛీఫులకు ఇలా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి