Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వెదురుగా పుట్టాక …

ఙాపకాల దొంతర, నా రాతలు మానస వీణ
వెదురుగా పుట్టాక వేణువయ్యేదాక ఈ వెతలు దేనికే, ఈ వేదనెందుకే ? ఏ వేలి మృదుకొనలు నిను బ్రోచు ఆ వేళ నిను తాకి ప్రతి గాలి రాగమయ్యే వేళ ఎప్పుడొచ్చునో అని వేచి చూచే కన్న వేసారి అలపుతో వగచి వాడే కన్న నీ సడిని మెల్లగా ధ్వనియింప చేయుమ వేడి గాలులనన్ని వెత తీర్చి పంపుమ !
పూర్తిగా చదవండి

తెలుగు జాకెట్టు గుడ్డ పథకం

Telugu సత్యసాయి కొవ్వలి

పూర్తిగా చదవండి

నా భాషా పరిజ్ఞానం.

Telugu విహారి
పదవ తరగతి వరకు చదివింది చక్కనైన తేట తెలుగు మాధ్యమం లో. అది కూడా మా వూరు చౌడేపల్లి లో (చిత్తూర్ జిల్లా). మన కష్టాలు ఇంటెర్మీడియెట్ తో మొదలయ్యాయి. పదవ తరగతి పాసవగానే ఎలగోలా తంటాలు పడి మదనపల్లె లోని బెసంట్ దివ్యజ్ఞన కళాశాల లో సీటు సంపాదించేశాం. అది కూడ యం.పి.సి. ఇంగ్లిపీసు మీడియం. అది రావడానికి కూడా నానా తంటాలు పడాల్సి వచ్చింది. పదిలో వచ్చింది ఫస్టు క్లాస్. సీటు మాత్రం వెయిటింగ్ లిస్టులో వచ్చింది.
పూర్తిగా చదవండి

గత రెండున్నరేళ్లుగా ఆంధ్ర ప్రజలకి కాలక్షేపం :

Telugu chava
ఉచిత విద్యుత్తు మీద రాద్దంతం జల యగ్నం లో అవకతవకలు సీమ లో రాజకీయ హత్యలు హత్యకు పర్యవసానంగా ఉప ఎన్నిక దేవుని మాణ్యాల ఆక్రమణలు మునిసిపాలిటీ ఎన్నికలు వోక్సువ్యాగన్ భాగోతం నక్సలైట్లతో చర్చలు క్షమభిక్షల పై క్షమాపణలు అవుటరు రింగురోడ్డు పై అరుపులు తెలంగాణా ఉప ఎన్నిక భూముల అప్పగింత . . . పనికొచ్చె పని ఒక్కటన్నా ఉందా పై వాటిల్లో?
పూర్తిగా చదవండి

On Sunny Day !

Telugu Venu
How y'all doing?Hee..haa !The Hero !Cow Gal !Cow Boy !Hmm..Its not moving, need help!Bye. See y'all later !I am not scared of snakes. Do you?...
పూర్తిగా చదవండి

బాపు గారికి జన్మ దిన శుభాకాంక్షలు

బాపు గుడుంబా శంకర్ (రాజు)
” దొరా!.. నువ్వు..వెయ్యేళ్ళు…బతకాలా(.. ఆ ఒక్కో ఏటికి…వేయి.రోజులుండాలా(….” రెండు..సంవత్సరాల క్రితం…బాపు పుట్టిన రోజు సందర్భంగా..వచ్చిన…ఆంధ్ర జ్యోతి…ఆదివారం ప్రత్యేక అనుభంధం … ముఖ చిత్ర కధనం శీర్షిక బాపు గారికి జన్మ దిన శుభాకాంక్షలు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS