Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కరంటు కష్టాలు

Telugu ఉదయ్ భాస్కర్
హమ్మయ్య మాకు కరంటు తిరిగి వచ్చింది. పరిక్షా ఫలితాలు వచ్చి ఫష్టు మార్కులు వచ్చినంత అనందం గా వు...
పూర్తిగా చదవండి

వెన్నముద్దలు

Uncategorized మానస వీణ
జనార్ధన్ మహర్షి గారి “వెన్నముద్దలు” నుంచి మచ్చుక్కి రెండు .. చెట్టుని నరికేశారు భోరుమంది నీడ లేకుండా పోయానని ఆ కన్నీరుకి వేర్లు తడిశాయి మొక్కలు మొలిచాయి మళ్ళీ గొడ్డలి సిధ్ధం … ~~~ ఒకటే చూసే రెండు కళ్ళు ఒకదానినొకటి చూసుకోవు. ఎప్పుడు కలిసే ఉండే పెదాలు ఒక్క మాటలో విడిపోతాయి. అందుకే .. కళ్ళకి ధ్యానం కావాలి పెదాలకి మౌనం కావాలి ..
పూర్తిగా చదవండి

Kick Start!

50mm F1.8, Canon 20D, Mini Cooper పవన్‌
ఇది 20Dతో మొదటి ఫొటో.. మినీ కూపర్ నాకు నచ్చిన కార్లలో ఒకటి. Mini Cooper S red with white top and white stripes on the hood నా favorite combination.Canon 20D, 5...
పూర్తిగా చదవండి

Quality reviews

Telugu Giri
Jack Black posing as Ned Schneebly in The School of Rock says (not verbatim, mind you) "Man destroys everything..and there was a way to stick up to him, something pure, called Rock..but wait, Man destroyed that too by bringing along this little thing called MTV".Something similar is happening with the Telugu websites also, I think. There was a time when they could do their own thing, publish
పూర్తిగా చదవండి

Team క్రిస్మస్ లంచ్

Telugu భాస్కర్
క్రిస్మస్ సీజను ఊపందుకుంది, ఇక వారం రొజులే ఉంది. ఎక్కడ చూసినా క్రిస్మస్ గురించే discussions.ఇవాళ office లో...
పూర్తిగా చదవండి

Ice !

Telugu Venu
1.5 Million pounds of Ice tuned into.. Igloo, Enchanted forest, Candy House, Ice Train, Castle, Slippery slides and the Birth of Jesus....
పూర్తిగా చదవండి

వేసవి పక్షులు

Telugu, poetry, కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
పాటరాక పాలిపోయిన శిశిరంపు ఆకులు నీకై నే విడిచిన నిట్టూర్పులు కావా? వేసవిలో నన్ను పలకరించిపోయే ఈ వలస పక్షుల పాటలు నాకై నీవు పంపిన కానుకలే అనుకోనా? ఈ పాటలో వినిపించే నీ చిరుమువ్వల సవ్వడి తపోభంగమని అలిగేనా పోనీలే, నా భాగ్యమింతేలే అని మురిసేనా?
పూర్తిగా చదవండి

Test Post !!

Telugu raghu ram
      I have just downloaded the Windows Live Writer and testing the Smiley options and Telugu display options         అందరూ మహానుభావులే !!అందరికీ వందనము...
పూర్తిగా చదవండి

ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు

Telugu, ఆలోచనలు, తెలుగు వైజాసత్య
మీకు డబ్బులు తక్కువైతే మా దగ్గర నుండి దొబ్బుతారు. మరి మాకు తక్కువైతే ఎక్కడనుండి దొబ్బాలి? మీకు ప్రజల ఆరోగ్యమ్మీద అంత శ్రద్ధ ఉంటే పొగాకును, మద్యాన్ని చట్టబద్ధంగా ఎందుకు నిషేదించరు? ఉత్తినే వాటి మీద పన్నులు ఎందుకు పెంచుతారు? మీ అధికారుల విలాసాలకు అప్పుచేస్తే ఎవరు తీరుస్తారు? మా కుటుంబ పరిస్థితులు, అవసరాలు, మాకంటే ప్రభుత్వానికి బాగా తెలుసా? ఎంత మందిని పిల్లల్ని కనాలో.. ఎలా పెంచాలో మీరు చెప్పాలా. ఎంత మందిని కని పెంచింది ప్రభుత్వం ఇంత వరకు? [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS