click on the images for bigger picture అమెరికా లోనున్న తెలుగు వాళ్ళకు జెమిని టీ.వి. తేజ టీ.వి లాంటివి మేమే ఇస్తున్నాం గదా ఇక ఇంటికెళ్ళి సినిమాలు చూసుకో నీ సెలవులు తరువాతి సంవత్సరానికి బట్వాడ గిట్వాడా జాంతానై అన్నారు మా కంపెనీ వాళ్ళు.సరేలే ఈ రెండు వారాలు ట్రిప్పులేసేసి తెగ అమెరికా దున్నేద్దామనుకుంటే పిడుగు లా ఒక దాని తరువాత ఒకటి వచ్చి పడ్డాయి ఆటంకాలు. మొదటేమో బుడ్డోడికి "stomach flu"
పూర్తిగా చదవండి