మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా?
Uncategorized January 7th, 2007మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా ?
మీరు దయచేసి తెరువగలరు
Please click on this file if you are able to see image files ఉద్దేశ్యము : తెలుగు RTS Text ను చదివించటము Unicode to RTS Object : Generating Telugu sounds from Telugu phonetic script కావలసిన ఉపకరణములు
1) Phonetic Tool http://www.geocities.com/krupal_kasyap/Phonetic.zip Please go through help menu to use this phonetic tool after installation ఈ కింది లంకె నందు ఉచిత మరియు
2) http://www.readplease.com/english/downloads/#rp2003 మరియు అదే పుట నందు ఇంకా కింది బాగమున ఇటలియన్ వాయస్ కూడా దిగుమతి చేసుకోనవలయును 3) TTS engine with 2 L&H Italian voices(Male & Female) మీరు Firefox web browser వాడుతున్నచో padma add-on http://padma.mozdev.org/ కూడా దిగుమతి చేసుకోనవలయును First open any telugu uncode supported webpage Here I took a sample
After that copy required test into a Microsoft word (XP/2003/2007) Activate Microsoft language bar ను Activate చెయవలెను దీనిలో telugu mode ను Activate చెయవలెను తరువాత Convert selection గా మార్చవలెను Anaganagaa oka raajugaaru. Raaju gaariki eeduguru kodukulu.okaroojuna ii eeduguruu adavi looki veetaki veLLaaru. Veetaadi eedu ceepalani pattukoni theccaaru. Ii eedu ceepalani eMda loo eMdapettaaru. Eedu ceepalaloo aaru ceepalu maathramee eMdaayi.దీనిని Cut చెసి Readplease lo paste చేయటమే Imp note : In read please you have to select Italian voice ! ఇది ఎలా పలుకు తున్నదో వినవలె నంటే www.geocities.com/krupal_kasyap/okaraju.mp3
www.geocities.com/krupal_kasyap/telugu.doc ( with pics)
పూర్తిగా చదవండి