Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కుమార్ పెళ్ళి

కబుర్లు శ్రీ
చిత్తూరు చిరుత క్లబ్ తొలి సభ ఈరోజు గణేష్ భవన్ లో ఘనంగా జరిగింది. సభకు కదిరి ప్రసాద్, అరున్, శ్ర...
పూర్తిగా చదవండి

Bhadra Wildlife Sanctuary

Telugu cbrao
యతిన్ వన్య ప్రాణి ప్రేమికుడు. బెంగళూరు లో ఉంటారు. తను చూసిన భద్ర వన్య ప్రాణ సమ్రక్షణ ఆవాశము (కర్ణాటక) మనకూ చూపిస్తున్నారు ఈ చలన చిత్రంలో. పదండి ఆ అడవిలో విశేషాలు మనమూ చూద్దాం....
పూర్తిగా చదవండి

ఆనపకాయ టొమటో కూర

కూరలు, వెజిటేరియన్ Rama
కావలసినవి :ఆనపకాయ - 1 ( సొరకాయ )ఉల్లిపాయలు - 3 to 4పచ్చిమిరపకాయలు - 4టొమటొ - 2 కారం - 1/2 to 1 tbl spoonపసుపుఉప్పు - తగ...
పూర్తిగా చదవండి

ములకాడ టొమటో కూర

కూరలు, వెజిటేరియన్ Rama
కావలసినవి : ములకాడ ముక్కలు - 8 to 10ఉల్లిపాయలు - 2 పచ్హిమిరపకాయలు - 4టొమటో - 2కారం - 1/2 tbl spoonపసుపుఉప్పు - తగి...
పూర్తిగా చదవండి

అరిగిపోయిన “తిరిగొస్తాం”

Telugu విహారి
ఖండాంతర ప్రయాణం అమ్మను వదలి అప్తులనొదలి తిరిగొచ్చి మీకు చేయి అందిస్తా నని చేత్తో ఓ సారి కన్నీటి తో ఓ సారి ఉద్విగ్నంగా ఉబ్బిన కళ్ళతో భారంగా వీడ్కోలు గతించిన మమతలతో వికటించిన స్నేహాలతో శిశిరాన్ని చూస్తూ వేసవిలోకి వేసవిని చూస్తూ శిశిరంలోకి గమనించని ఈ కాలంలో బాల్యాన్ని తలచుకుంటూ ఎప్పటి కైనా వచ్చేస్తామని కబురందిస్తూ ఎప్పటికప్పుడు చక్కని పలుకులు పలుకుతూ ప్రవాసమా వనవాసమా తెల్చుకోలేని ప్రవాసునుకి
పూర్తిగా చదవండి

తెలుగుదనాలు (Telugudanaalu)

Telugu Gowri Shankar Sambatur
ఈ వ్యాసము చాలా బాగుంది. రక రకాల తెలుగుదనాలతో తన అనుభవాలను కట్టా గోపాలకృష్ణ మూర్తి గారు ఎంత చక్...
పూర్తిగా చదవండి

సగం కాలిన శవాన్ని నేను.

Telugu విహారి
నిన్న కోసం మొన్న నేటి కోసం నిన్న రేపటి కోసం నేడు బాధ పడుతూ జాలి పడుతూ ఆవేశ పడుతూ అసహాయతతో ఆందోళనతో బ్రతుకుతున్న బడుగు జీవిని నేను జీవితాన్ని జీవించలేక వర్తమానంతో పోరాడ లేక బ్రతుకు నడుస్తున్న బానిసను నేను హృదయమే అడవిగా మనసే ఎడారిలా రెంటికీ చెడ్డ రేవడిలా భవిష్యత్తు భయంతో బ్రతికే భ్రష్ట జీవిని నేను కళ్ళుండీ కనపడనీ, చెవులుండీ వినబడనీ హృదయముండీ స్పందించని మనసుండీ మమత పంచని ఈ జీవారణ్యంలో కలుపు
పూర్తిగా చదవండి

నవ్వనా…ఏడ్వనా…?

Uncategorized keshavachary
ఎన్నిసార్లు అడిగా నా మాటని నీతో మాట్లాడకూడదని! ఎంతలా తిట్టా నా కళ్ళని నీ వైపు చూడకూడదని! ఎంత బలవంతపెట్టా నా నడకని నీవున్న చోటుకి నడవకూడదని! ఎంత అణిచిపెట్టా నా మనసుని నీమాటల మత్తుల్లో ,నీ చూపుల జల్లుల్లో ,నీ నడకలనాట్యంలో ఆనందాలు వెతుక్కోకుమని! అయినా సరే; నా మౌనం మాట మారుస్తోంది. నా చూపు వెలుతురే నువ్వంటొంది. నా అడుగులు యిక గమ్యమేముంది అంటున్నాయి. పాపం అవి మాత్రం ఏం చేస్తాయ్; పున్నమి నాటి వెన్నెలలా నా [...]
పూర్తిగా చదవండి

Tech Links for Wednesday, 10 January, 2007

Uncategorized linkblog
How to Burn or Mount Almost Anything — For Free! Anyone that uses Peer-to-Peer networking software, beta-tests, or downloads more often than they brush their teeth, has (on one or more occasion) found the need to burn or mount a file. Sometimes the file is of a normal and commonly-used format, but not a
పూర్తిగా చదవండి

కన్నె పరిమళం కవి చేతిలో పదిలం

Kavitalu, Telugu, కవితలు, తెలుగు కవి కన్నయ్య
ee madya hyderabad vellaanppuduetu chusina andamaina ammayile,okariki minchina vaaru inkokaru.alanti muddu gummalanu chusinappudallaedo oka alochana vachedi..aa alochanalanu mee mundu unche prayatname idi...nachite navvukondi, nachaka pote maatrammee i...
పూర్తిగా చదవండి

రాంగ్ నెంబర్…

Telugu శ్రీనివాసరాజు
ఆఫిసునుండి తిరిగి రూమ్ దగ్గర ఉన్న సందులోకి తిరిగి, నడుస్తూ వస్తున్న దీపక్ జేబులో ఉన్న సెల్ ఫోన్ మ్రోగింది. ఆఫీసులో పని ఎక్కువై అసలే అలసి ఉన్న దీపక్ , ఫోన్ ఎత్తి నీరసంగా "హలో!" అన్నాడు. అవతలి వైపునుండి ఒక ముసలతను గొంతు వినపడింది.. “ఏరా! సతీష్ వచ్చేయరా.. నీకోసం బెంగ పెట్టుకున్నాం రా.. వచ్చేయరా బాబు.. “, అని ఏడుపు గొంతుతో వణుకుతూ అవతలి వ్యక్తి మాట్లాడుతున్నాడు. దీపక్ కి అర్ధంకాలేదు..
పూర్తిగా చదవండి

ఎంత పెద్ద పేరో

వార్తలు విశేషాలు కిష్టయ్య
చాలా రోజుల కిందట, రీడిఫ్ లో థాయ్ లాండ్ దేశ రాజు గురించి, వారి కుటుంబీకుల గురించి రాసారు. థాయ్ ప్రజలకి, ఆయన దేవునితో సమానం. ఆయనకి అధికారం తక్కువే ఉన్నా, కీలక సమయాలలో మంచి నిర్ణయాలే తీసుకున్నారుట. అన్నిటి కన్నా ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నది ఏమిటంటే, ఆయన పేరు. బయట ప్రపంచానికి తెలిసిన పేరు, కింగ్ భూమిభోల్. కాని ఆయనకి పట్టాభిషేకం చేసినప్పుడు ఆయనకి పెట్టిన పేరు - ప్రభాత్ సోమదేజ్ ఫ్రా పరమింద్ర మహా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS