Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చందమామ!

Canon 20D, Sigma 70-300 APO, moon పవన్‌
చంద్రుణ్ణి ఫొటో తీయడం నాకు చాలా ఇష్టం. ఇది వరకు Canon s1 IS ఉన్నప్పుడు తీశాను, మళ్ళీ ఇప్పుడు. ఇకముందు ...
పూర్తిగా చదవండి

మా ఊరు చాలా ఊర్లంత పెద్దది కాకపోయినా కొంత వరకు పె…

Downtown, Night Photography, Nikkor AF-S 18-70mm f/3.5-4.5 G IF-ED DX, Nikon D50 చేతన
మా ఊరు చాలా ఊర్లంత పెద్దది కాకపోయినా కొంత వరకు పెద్దదే, చాలా చాలా ఊర్లకన్నా. సో, ఆ పెద్దది కాని, ...
పూర్తిగా చదవండి

African shampoo

Telugu cbrao
Scope: 1 images added, 0 images deleted, 4 words added, 0 words deleted, Word count: 1వ్యాఖ్యానం అవసరం లేని చిత్రం. Post a Comment or Edit this Page
పూర్తిగా చదవండి

Close encounters with dolphins

Nikkor AF-S 18-70mm f/3.5-4.5 G IF-ED DX, Nikon D50, dolphins చేతన
Close encounters with bottlenose dolphins in the middle of nowhere.
పూర్తిగా చదవండి

ఇందుమూలముగా…

Uncategorized ‌వెన్నెల
పొద్దు పోక బాలుడు బొబ్బిలి కధ విని గోడ మీద బళ్ళెమూడ లాగి ఒక్క కేక పెట్టి ఊరుకున్నాడయా విశ్వదాభిరామ వినుర వేమ ఎవరు రాసారొ నాకు తెలీదుగాని చదవగానె నవ్వొచ్చింది, వెంటనే నా బ్లాగోతం గుర్తుకొచ్చి నాగురించే రాసాడా అనిపించింది. చాల కాలమైంది blog లో రాసి. ఇక నుంచి ఇంత బద్దకం నా బ్లాగు పై చూపను అని చెబుతూ…   J తెలుగు ప్రేమికులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు J
పూర్తిగా చదవండి

పురహర నందన (ముత్తుస్వామి ధీక్షితార్, రాగం హమీరకల్యాణి)

హమీరకల్యాణి A. Noname Moose
పల్లవి:పురహర నందన రిపుకుల భంజనpura-hara nandana ripu-kula bhanjanacity-destroyer child enemy-race destroyerSon of the destroyer of the three cities,The destroyer of the entire race of his enemies,శ...
పూర్తిగా చదవండి

ప్చ్…

Telugu రానారె
సోమవారంకూడా శెలవు కావడంతో "హ్యాపీ వీకెండ్" అనిచెబుతూ నా ఉద్యోగసహచరులు ఒక్కొక్కరే కొంచెం ముందుగానే ఈ సాయంత్రం ఆఫీసు నుండి వెళ్లిపోయాక, ఈరోజు పేపరుచూద్దామని ఆంధ్రజ్యోతి ఈ-పేపర్ తెరిచాను. కడుపులో దేవినట్టయింది. దేశం మింద యెట్టాయెట్టా మనుమనుషులుండార్రా రామా!!!
పూర్తిగా చదవండి

ఈ సంవత్సరం పండగ నా బ్లాగు మీద!

Uncategorized kasyap
  సంక్రాంతి చలి మంటలు,భోగి కి భోగి పళ్ళు, భోగి మంటలు,గంగిరెంద్దుల వారి మేళం,హరిదాసులు,గాలి పటాలు,ముగ్గులు,గొబ్బిళ్ళుభోగి కి భోగి పళ్ళు, భోగి మంటలు,సంక్రంతి రోజు పాయసాలు, క్రొత్త బట్టలు, దేవుళ్ళ పటాలు శుభ్రం చేయటం , పసుపు, గంధం , బొట్లు అద్దటం .కనుమ కి పసువుల కొమ్మలకి రంగులు,ఒకటేమిటి. అన్నీ అన్నీ  ఈ సారి  పండుగకు చెయలనుకొన్నా  ,కొన్ని చూడాలను కొన్నా. ఈసారి పని ఒత్తిడి వలన మా గ్రామమునకు వెళ్లు ట సాద్య పడలేదు ,కాని [...]
పూర్తిగా చదవండి

Tech Links for Friday, 12 January, 2007

Uncategorized linkblog
Prof. Narahri’s Notes on Datastructures &amp... The Lecture Notes is organized into eleven chapters. Besides the subject matter, each chapter includes a list of problems and a list of programming projects. Also, each chapter concludes with a list of references for further reading and exploration of the Software Architecture Links Software Architecture related Links IBM ShortCuts Podcast [...]
పూర్తిగా చదవండి

Are U a Tamilian?

Telugu Andhra Pradesh Live
Moser Baer debuts with 101 Tamil video titles VCDs will come for Rs 28 and DVDs for Rs 34. Leading diskette manufacturer Moser Baer has entered the home video market with 101 Tamil film titles. At the official launch of its DVDs and VCDs in Chennai ...
పూర్తిగా చదవండి

తెలిస్తే చెప్పండి!

మీకు తెలుసా? keshavachary
ఆధునిక కాలంలొ (ఆధునికానంతర యుగంలో) సాహిత్యం వల్ల  ప్రయోజనమేంటి? సాహిత్యాన్ని అభ్యసించకపోవటం వల్ల వచ్చే నష్టమేంటి?
పూర్తిగా చదవండి

సంక్రాంతి

Telugu Ashok Chava
అమ్మ అయినా నిద్రలేవకముందేతూరుపు ఎరుపెక్కకముందేజేబులో అగ్గిపెట్టెతో బోగి మంట సరదాతోవరిగడ్...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS