ఇదో H.O.T వ్యవహారం-II ఏడాది వ్యవధిలో 1500మంది మాయమై ఎవరూ తిరిగి దొరకని నేపథ్యంలో రాములు ముఠా ఎంతమందిని చంపారనేది ఎందుకు చంపారనేది తెలియట్లేదు.ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి తూర్పున హయత్‌నగర్ జాతీయ రహదారి వెంట పొదల్లోను తుప్పల్లోను గత ఏడాదిలో కొన్ని వందల శవాలు అడపా దడపా దర్శనమిస్తూ వచ్చాయి.ఇతర శివారు ప్రాంతాల్లో కూడా చాలానే దొరికాయి.పోలీసులు అలాంటివాటిని స్వాధీనం చేసుకుని దిక్కులేని అనాథ శవాలుగా
పూర్తిగా చదవండి