Jan 17
Jan 17
Jan 17
విలువ…
Telugu శ్రీనివాసరాజు
"సరేరా.. ఉంటాను.. బస్సు బయలుదేరేలా ఉంది.. అందరినీ అడిగినట్లు చెప్పరా.. పోన్ చేస్తాలే..," అని వెళుతున్న బస్సుతోపాటు వడివడిగా అడుగులు వేస్తూ స్నేహితుడిని సాగనంపాడు శంకర్. అతనికి సెలవు దొరకలేదు. ఎప్పుడు సెలవు అడిగినా ఆఫీసులో కొత్త వర్కు చెబుతుంటాడు వాళ్ళ మేనేజరు. తెలిసినవాళ్ళందరికీ సెలవులు దొరికాయి. ఇంటికి వెళ్ళిపోయారు. "రూమ్లో ఒంటరిగా ఉండాలిరా దేవుడా ఐదురోజులు. చచ్చాం", అని మనసులో అనుకున్నాడు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jan 17
Jan 17
సవరణ—వివరణ [చదివి చెప్పండి]
Telugu radhika
తొలి పొద్దులో గరిక పూవుపై
మంచు తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్ది
మురిసిపోయిన మనిషి నేనేనా?
వాన చినుకుల్లో కలిసి తడిసి
అలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును చూసి
చెక్కిలి జారిన కన్నీరు నాదేనా?
ఏది అప్పటి సున్నితత్వం?
ఏది అప్పటి భావుకత్వం?
వయసు పెరిగేకొద్దీ
మనసు చిన్నదయిపోతుందా?
ధనం వచ్చేకొద్దీ
ఆనందం విలువ పెరిగిపోతుందా?
నేను రాసిన నేను -ఆనందం అన్న కవిత లొ చివరి వాక్యాలను
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jan 17
Jan 17
Jan 17
నిన్ను నేను చూస్తున్నా
పాత పాటలు kamesh
సన్నని వెన్నెల జలతారువలే
కన్నుల కమ్మెను కన్నీటి చెల
ఆ తెరలో …, ఈ రాతిరిలో ….
నిన్ను నేను చూస్తున్నా ….. నిన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా
ఇద్దరిలో జగతిలోన ప్రేమ కొరకు వేగిపోవు
వేలవేల హృదయాలే చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
కదలీ కదలక కదలే నీ కదలికలో
కదలీ కదలక కదలే నీ కదలికలో
చిరుగాలికి ఊగాడే వరి మడినే చూస్తున్నా
ఆ వరి మడిలో … ఆ ఒరవడిలో …
వంగి వంగి కలుపుతీయు కాపు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jan 17
Jan 17
మైసూర్ పాక్
స్వీట్స్ Rama
కావలసినవి :శనగపిండి - 1 cupపంచదార - 2 1/2 to 3 cupsఈలాచి - 4 ( పొడి చేసుకోవాలి )నెయ్యి , బట్టర్ - 1 1/2 cup వంట సోడా - 1 tbl spoon...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jan 17
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
SP balu, archana, bhanuchandar, ilayaraja, jaanaki, nireekshana, rajasri చైతన్య | chaitü
ఆకాశం ఏనాటిదోఅనురాగం ఆనాటిదిఆకాశం ఏనాటిదోఅనురాగం ఆనాటిదిఆవేశం ఏనాడు కలిగెనొఆనాడే తెలిసిం...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jan 17
కొల్లేరు చూద్దాము రండి
Telugu cbrao
Painted Stork Photo by cbrao
అడవిలో అర్థరాత్రి చదివాక మాకు చెపితే మేమూ అడవికి వచ్చే వాళ్ళము కదా అని కొందరన్నారు. అట్లా అన్నవారికీ, మీకూ ఇప్పుడు ఒక మహదవకాశం కొల్లేరు చూడటానికి.
అసలు కొల్లేరు ప్రత్యేకత ఏమిటి?
దక్షిన భారతదేశం లో అతి పెద్ద మంచి నీటి కయ్యే కాకుండా చిత్తడి నేలల ప్రకృతి ఆవాసం ఇది.
కొల్లేరులో ఏమి చూడవచ్చు?
ఈ చలన చిత్రం చూడండి.
http://www.bitingsparrow.com/biosymphony/
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి