మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికిచేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని [...]
పూర్తిగా చదవండి
ఏ తోడు లేదు … ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలి ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలి ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
మల్లెపూలు తెలుపనీ అంటారు
బంతిపూలు పసుపనీ ఆంటారు
కుంకుమ ఎఱుపనీ అంటారు
కాటుక నలుపనీ అంటారు
ఇన్ని వన్నెలున్నా ….
ఇన్ని వన్నెలున్నా నాకున్నదేమిటీ
ఈ కన్నులలో పగలురేయి కటిక చీకటి
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ [...]
పూర్తిగా చదవండి
తరులతో, గిరులతో
ఆకుపచ్చని ఆకులతో
ఆనందంగా పసిపాపలా
కేరింతలు కొడుతూ ఆడుకొనే
ఉదయ కాంతులకి తెలీదేమో
నా ఎదలో అంధకారం గురించి
నా మదిలో దాచిన క్రౌర్యం గురించి
నా గతం గుప్పెటలొ
నే కప్పెట్టిన అసత్యం గురించి
(The light that plays like a naked child,
among the green leaves happily
knows not that man can lie
- Tagore, Stray Birds)
పూర్తిగా చదవండి
టిఫిన్ మీద....
నాకెందుకీ టిఫిను.
నాకొద్దీ టిఫిను.
నువ్వు చేసిన టిఫిను.
నేను తిననీ టిఫిను.
చేత్తో తిననీ టిఫిను.
స్పూన్ తో తిననీ టిఫిను.
** **
పాల మీద....
తాగాను నేను చిన్నప్పుడు అమ్మ పాలు.
తాగాను నేను చిన్నప్పుడు గేదె పాలు.
తాగాను నేను చిన్నప్పుడు ఆవు పాలు.
దొరక లేదు తరువాత నాకు మేక పాలు.
చివరికి నేను తాగాను డబ్బా పాలు.
ఇప్పుడు నాకొద్దీ గ్లాసెడు పాలు.
** **
పళ్ళ మీద...
గుండ్రంగా
పూర్తిగా చదవండి
నిన్నటి ఆషాకిరణ్ క్లాసులో ఓ కొత్త పిల్లాడు కనిపించాడు. వాడు నిజంగా కొత్తవాడో లేక నేను వచ్చిన రోజుల్లో రాని irregular పిల్లవాడో తెలియక నా పక్కన కూర్చున్న అబ్బాయిని అడిగి కనుక్కున్నా. కొత్త అబ్బాయంట. సరే అనుకుని పలకరించా … నీ పేరేంటి అంటూ. చెప్పాడు. చూట్టానికి ఒ 12 ఏళ్ళ పిల్లవాడిలా ఉన్నాడు. ఎంతవరకూ చదువుకున్నావ్ అంటే ఇప్పటిదాకా బడికే పోలేదు అనిచెప్పాడు. పోనీ అక్షరాలు వచ్చా అంటే రావన్నాడు. వీడికి [...]
పూర్తిగా చదవండి
రాయలసీమను కలుపుకుంటే ప్రత్యేక తెలంగాణాకు మద్దతిస్తారట!!! రాయలసీమ నాయకులు పత్రికల్లో హామీలిచ్చేస్తున్నారు. ఎంత మంచి ఆఫర్!
యిప్పుడేం చేద్దాం? కలిపేసుకుందామా???
పూర్తిగా చదవండి