ఇదో H.O.T.వ్యవహారం-IV వైద్యం పేరిట కొన్ని తెలుగు నగరాల్లో పలు అక్రమ కార్య కలాపాలు జరుగుతున్నాయి.వాటిల్లో వ్యభిచారం కూడా ఒకటి.ఈ వృత్తి ఆస్పత్రుల యొక్క పై అంతస్తుల్లో నిరాఘాటంగా సాగిపోతోంది.అక్కడి గదులకి స్పెషల్ రూములని పేరు.అక్కడ చేరడానికి సాధారణ రోగులు అనుమతించబడరు.అక్కడ వృత్తినిపుణురాళ్ళు నర్సుల వేషాల్లో సిద్ధంగా ఉంటారు-కామజ్వర పీడితుల తాపాన్ని సేదదీర్చడానికి.నిజానికి స్పెషల్ రూములు ఎప్పుడూ
పూర్తిగా చదవండి