చీకటి వెలుగులు
Telugu, poetry, కవితలు, తెలుగు, సాహిత్యం January 19th, 2007
తరులతో, గిరులతో
ఆకుపచ్చని ఆకులతో
ఆనందంగా పసిపాపలా
కేరింతలు కొడుతూ ఆడుకొనే
ఉదయ కాంతులకి తెలీదేమో
నా ఎదలో అంధకారం గురించి
నా మదిలో దాచిన క్రౌర్యం గురించి
నా గతం గుప్పెటలొ
నే కప్పెట్టిన అసత్యం గురించి
(The light that plays like a naked child,
among the green leaves happily
knows not that man can lie
- Tagore, Stray Birds)
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి