తీపి జ్ఞాపకాలు II
Telugu January 19th, 2007
ఆ రోజు బాపట్ల లో అజాద్ cinema release. రేపు staturday. So practicles class bunk చేసి సినిమాకి వెళ్ళాలని మావాళ్ళు ప్లాన్ చేసారు. మా గ్రూప్ లో కొంత మంది హీరోలు అమ్మాయిలని కూడా పిలుద్దాం, మజా ఉంటుంది అన్నారు. కొంత మంది Oppose చేసారు. గొడవ చెయ్యడానికి వీలు ఉండదన్నారు. But చివరికి అమ్మాయిలు కూడా అదే ప్లాన్ లో ఉన్నరని తెలిసి మన హీరొల మొహాలు వెలిగిపోయాయి.
మా వాళ్ళు అమ్మయిల దగ్గర impression కొట్టేద్దామని...వాళ్ళకి కూడ tickets మనమే కొని, surprice చేద్దాం అనుకున్నారు. తీరా nextday ఎవరూ 20 రూపాయలకంటే ఎక్కువ తేలేదు. అందరూ మంచి budgetలో వచ్చారు. 10 రూపాయలు ticket. 3 రూపాయలు cycle stand ki, 7 రూపాయలు cool drink.
అయితే మోహన్ అని మావాడు ఒకడు ఉన్నాడు.. వాడు మా group ఒక అమ్మాయికి పిచ్చి faan. ఆవేశపడిపొయి తెచ్చిన 300 నోటు బయటపెట్టాడు.బలైపోయాడు. మా రసిక మిత్రులు కొందరు ticket collect చేసేవాడితో ఒప్పందం చేసుకొని seats ఆపారు. మా ముందు girls seats. మేము వెనుక మస్తు హుషారు. ఈ మోహన్ గాడు మాత్రం cinema begin అయ్యేదాక కనిపించలేదు. మా వాళ్ళ కేరింతలు, ఈలల మధ్య నాగార్జున తెర చించుకు వచ్చాడు... ఒకడు సౌందర్య కన్నా వాడి girl friend అందంగా ఉంటుందని అరిచాడు. ఇంకొకడు, వాడి girl friend కంటే సౌందర్యనే ఉంటుందని ఒప్పుకున్నాడు. ఇలాంటి రసవత్తరమైన అరుపుల మధ్య suddenగా హాహాకారాలు మిన్నుముట్టాయి. మన మూడు వందల మొహన్ గాడు అమ్మయిలు కూర్చున్న వరుసలో వాడి heroin పక్కనే కూర్చున్నాడు. మావాళ్ళకి ముందు కోపం గుండెల్లొకి వచింది. ఏడుపు scenuల్లో కూడా వెకిలిగా ఆ అమ్మాయితో నవ్వుతున్న వాడిని చూసి తర్వాత నషాళానిక్కి ఎక్కింది. మా వాళ్ళు decide అయ్యారు.
Intervel లో circuit(sketch) వేసారు.
"ఆరెయ్ మొహన్ గా... మొదటి సారి మన girls మనతో cenimaaకి వచ్చారు. వాళ్ళకి కనీసం cool drinks ఇప్పించక పోతే బాగోదు.. మా దగ్గరేమో తిప్పి తిప్పి కొట్టినా మనకు సరిపడేన్ని bottles రావు. So నీ దగ్గర మిగిలిన ఆ 200 ఇస్తే....! రేపు మెము సర్దుతాముగా.. నీకెందుకు మామా....!"
"అరెయ్ నిన్ననేరా DD వచ్చింది..జాగ్రత్తరా.. Mess లో కట్టాలి ఇంకా"
అలా వాడిని Commit చేయించారు.
డబ్బులు తీసుకొని వాడిని లోపల కూర్చోమన్నారు. మా ప్రశాంత్ గాడు, కిరణ్ గాడు cool drinks కొని.. అమ్మాయిలకి supply చేయసాగారు.
ఆ వరుసలో మన మొహన్ గాడి బీటు దగ్గరికి వచ్చేసరికి... పాపం ఆ అమ్మాయి
"ఇప్పటికే tickets తీసుకున్నావు. ఇవన్నీ ఎప్పుడెందుకు ప్రశాంత్...!" అంది. అంతే మొహన్ గాడి heart ఫాట్ మంది. తనకి రావలసిన credit వేరే ఒకడికి పొయిందని బాధ ఒక ప్రక్క....! వాడి వరకు వచ్చేసరికి cool drinks అయిపోయాయని మరొక బాధ.....!
పాపం ఇదంతా తనే provide చేస్తున్నాడని పెదవి విప్పి చెప్పుకోలేడు.
అలా ప్లాన్ ప్రకారం జరిగిన మా bomb blast మొహన్ గాడికి 300 బొక్క పెట్టింది...!
ఆ తర్వాత మొహన్ గాడు కనిపిచినప్పుడల్లా ఆజాద్ cinema utter ఫ్లొప్ అయిందని మేము చెప్పేవాళ్ళం.
పూర్తిగా చదవండి