Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సుభాషితాలు

వినోదం త్రివిక్రమ్ Trivikram
పెళ్ళనే అగ్రిమెంటుతో మగాడు తన బాచిలర్ డిగ్రీని కోల్పోతే ఆడదానికి మాస్టర్ డిగ్రీ వస్తుంది. భార్యాభర్తల్లో ఒకరు ఏది చేస్తే అదే కరెక్టు. రెండోవారే భర్త. మా ఆవిడా నేనూ ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ ఉంటాం: నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. తనేమో ప్రతిసారీ నాతో ఏకీభవిస్తుంది. కాన్ఫరెన్సు: ఒకరి మనసులోని గందరగోళాన్ని అందరికీ పంచడం. కాన్ఫరెన్సు: అందరూ మాట్లాడుతారు, ఎవరూ వినరు, ఏ ఇద్దరూ ఏకీభవించరు. సాధన
పూర్తిగా చదవండి

సన్నపురెడ్డి నవలల సవ్వడి

రచయితలు, సన్నపురెడ్డి, సాహిత్యం త్రివిక్రమ్ Trivikram
ఒకే సంవత్సరం జరిగిన 3 నవలల పోటీల్లో ఒకే రచయిత రాసిన నవలలకు ప్రథమ బహుమతులు లభించడం అపూర్వం, అనితర సాధ్యం. అది 2006లో సన్నపురెడ్డి సాధించిన ఘనత. ఈయన రాసిన ఆ మూడు నవలలు: తోలుబొమ్మలాట 2006 ఆటా పోటీలలో ప్రథమ బహుమతి (ఈ నవల సాహిత్యనేత్రం అక్టోబర్ 2006 సంచికలోను, ఆటా వారి 9వ ఆటా మహాసభల ప్రత్యేక సంచికలోను ప్రచురితమైంది). పాలెగత్తె 2006లో స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో ప్రథమ బహుమతి చినుకుల సవ్వడి
పూర్తిగా చదవండి

ప్రాచీన భారతీయ ఆలంకారికులు

Telugu మోహన్ భీమనాతి
భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా కావ్యలక్షణాలను కూలంకషంగ ఆవిష...
పూర్తిగా చదవండి

సాయిబాబా – తెలంగాణా

రాజకీయాలు చదువరి
"..ఈ విధంగా దేశాన్ని ముక్కలు చెయ్యడం మహాపాపం. నేను ఏ రాష్ట్రం, ప్రాంతం గురించి మాట్లాడడం లేదు. నాకు అలాంటి భేదాల్లేవు.." - చెన్నై సభలో సాయిబాబా. సత్యసాయిబాబాకు రాష్ట్ర ప్రాంత భేదాల్లేవట. భారతదేశమొక్కటే ప్రధానమైనదట. దేవుడికి మానవాళి అంతా ఒక్కటే కదా, దేశ భేదాలుంటాయా? విశ్వం గురించి మాట్లాడాలసిన దేవుడు, దేశ రాజకీయాల గురించి మాట్లాడ్డమేమిటో? వృద్ధాప్యం వలన ఆయన ప్రసంగంలో స్పష్టత లోపించిందట;
పూర్తిగా చదవండి

ఆర్టీసీకి కొత్త రంగులు

సమాజం చదువరి
ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారట, ఈనాడులో వార్త వచ్చింది. పల్లెటూళ్ళకు తిరిగే బస్సుల పేరు "పల్లె వెలుగు" - చక్కగుంది, పేరు. ఏసీ బస్సుల పేరు మాత్రం మేఘదూత్! సంస్కృతపదం, అందునా హలంతంగా రాస్తే గొప్పగా ఉంటుందనుకున్నారు కాబోలు. ఎందుకు పెట్టినా ఆ పేరు మాత్రం బాలేదు; మేఘదూత అని ఉండాలి, లేదా మరో అచ్చతెలుగు పేరయినా పెట్టాలని ఈ జీవుడి కోరిక. కొత్త సౌకర్యాలు ఆర్టీసీకి మరింత
పూర్తిగా చదవండి

‘కర్నూలు వైద్య కళాశాల’ స్వర్ణోత్సవాలు

Telugu Gowri Shankar Sambatur
'కర్నూలు వైద్య కళాశాల స్వర్ణోత్సవాలు'- శ్రీ క్రిష్ణదేవరాయలుమా 'కర్నూలు వైద్య కళాశాల' స్వర్ణోత...
పూర్తిగా చదవండి

తెలంగాణపై సత్యసాయిబాబా – కేసీఆర్

Telugu Bhale Budugu
తెలంగాణపై సత్యసాయిబాబా చేసిన వ్యాఖ్యలపై తెరాస అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ...
పూర్తిగా చదవండి

Weekend Pics

Telugu Venu

పూర్తిగా చదవండి

విశ్వదాభిరామ వినవె వయ్యారి

Telugu Bhale Budugu
మా ఆవిడ నా గోళ్ళు పెరిగిపోయినాయి అని నిన్న శనివారం నాడు వాల్ మార్ట్ లో కొన్న గోళ్ళ కత్తెరుచ్చ...
పూర్తిగా చదవండి

గరిటెకాడ – పద్య రూపం

Telugu Bhale Budugu
గరిటెకాడ కూర కరకరగ వేగించుప్రతిపనికి అడ్డుచెప్పు మొగుడి నెత్తి మొట్టవచ్చువంటకాకముందు ఇంటి...
పూర్తిగా చదవండి

Czech Republic

Telugu Sudhakar
It's a historical place . Walk on the Chrales bridge was simply awesome.People here are very helping, but their English skills are very poor.It's all numbers game at the food. I eat 7 for break fast, 3 0r 7 or 8 for Lunch and 101 or 104 for dinner. In ...
పూర్తిగా చదవండి

మనసులో మాట!

మనసులో మాట! keshavachary
తెలుగులో యిన్ని సైట్లా!!! ఈరోజే  చూసాను తేనెగూడు…చాలా బావుంది… యిక పొద్దును చూడందే పొద్దు గడవట్లేదు. కూడలిలో నడవందే మనసాగట్లేదు… యిన్నాళ్ళూ   పుస్తకాల్లో తెలుగును వెతికిన ఈ కళ్ళు  యిప్పుడిలా కంప్యూటరునే కావలించుకుంటున్నాయి. బ్లాగులను విడిచి క్లాసులకా? యమా బోర్…ఏముందక్కడ? యిక్కడ నాలా ఏదో సంతృప్తి కోసం రాసేవారే కాదు…కొన్ని ప్రయోజనాలనాశించి మాత్రమే రాసేవారూ ఉన్నారు.వారి వ్యాసాల్ని చదువుతున్నప్పుడల్లా నిజంగా ఎంత ఆసక్తి… నాక్కూడా  మీలా టపాలమీద టపాలు,టపాలమీద టపాలూ రాసేయాలనుంటుంది కానీ….విషయమూ,కాలమూ రెండూ వెక్కిరించేవే! పోనీలెండి సమయముందిగా యింకా!  వీడింకా బడిపిల్లగాడే! యిక నా సోదలా [...]
పూర్తిగా చదవండి

Mr. Fate

Telugu Sudhakar
It was only twenty days in this new year ,but Mr. Fate was busy and took me to the extremes of joy and sarrow.To start with ,It was a great new year party with my old roomies back in the room. Though some of them were missed , the party was great . I m...
పూర్తిగా చదవండి

అన్నమయ్య వారి ద్విపద

Telugu Bhale Budugu
అన్నమయ్య వారి ద్విపద ఎంత మధురంగా ఉందో చూడండిఅరవిందభవ సపర్యాప్త గోవిందచరణారవిందనిష్యంద మరంద...
పూర్తిగా చదవండి

వైఎస్సు బాబు ఇలా చేస్తే పోలా !!

Telugu Gowri Shankar Sambatur

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS