ఆర్టీసీకి కొత్త రంగులు
సమాజం January 21st, 2007
ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారట, ఈనాడులో వార్త వచ్చింది. పల్లెటూళ్ళకు తిరిగే బస్సుల పేరు "పల్లె వెలుగు" - చక్కగుంది, పేరు. ఏసీ బస్సుల పేరు మాత్రం మేఘదూత్! సంస్కృతపదం, అందునా హలంతంగా రాస్తే గొప్పగా ఉంటుందనుకున్నారు కాబోలు. ఎందుకు పెట్టినా ఆ పేరు మాత్రం బాలేదు; మేఘదూత అని ఉండాలి, లేదా మరో అచ్చతెలుగు పేరయినా పెట్టాలని ఈ జీవుడి కోరిక.
కొత్త సౌకర్యాలు ఆర్టీసీకి మరింత
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి