కడపోత్సవాలు - 00(7)
విభిన్నం January 21st, 2007
మీకు తెలుసా - జవహర్లాల్ నెహ్రూ తాను ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో కడపజిల్లా బద్వేల్ తాలూకా పోరుమామిళ్ళ దగ్గరున్న సిద్ధవరం అగ్రహారం నుంచి తోలుబొమ్మలాట కళాకారులను ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిపించుకుని ఆటాడించి అభినందించారని?
మామూలుగా అయితే ఈపాటికి కడప కడపోత్సవాలతో సందడిసందడిగా ఉండేది. కడప జిల్లాకు బాంబుల గడపగా, ఫ్యాక్షనిస్టుల గడ్డగా ఉన్న మచ్చను చెరిపేసి కడపకున్న భాషా, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక,
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి