త్వరలో స్నాతకోత్సవం జరుగుతుందని యూనివర్సిటి అధికారులు తెలిపారు. ఎవరైనా దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి వేలుముద్ర కూడా దరఖాస్తులో వేయవలసి ఉంటుంది. అందుచేత పి.డి.ఎఫ్. లో ఉన్న దరఖాస్తుని జతచేస్తున్నాను. యూనివర్సిటి వెబ్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాటి వివరాలు. http://172.16.1.100/admission/convocation07/convo_form.pdf
పూర్తిగా చదవండి