Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగోడి యువ శక్తి

Telugu cbrao
ఆంధ్రజ్యొతి సౌజన్యంతో
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2

Firefox, firefox tips, తెలుగు వీవెన్
పైనున్న ఫైర్‌ఫాక్స్ తెరచాప (ప్రత్యేకించి చిరునామా పట్టీ) లో మీరేదైనా తేడా గమనించారా? http:// అన్నది లేదు. డొమైను పేరు బొద్దుగా ఉంది. వెబ్ చిరునామాలో తె లు గు  అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా లొకేషన్ బార్2 అనే ఫైర్‌ఫాక్స్ పొడగింత యొక్క మహత్యం. ఈ పొడగింత యొక్క పై మూడు విశేషాలని మరికొంచెం వివరిస్తా. http:// : http లేదా https అన్నవి సాఫ్ట్‌వేర్ కొరకు ఉద్దేశించిన వెబ్ ప్రొటోకాల్సు. చిరునామా పట్టీలో వాటిని చూపించకపోయినా మనకి [...]
పూర్తిగా చదవండి

దేవునికి ఒక సిఫారసు అనబడు రెకమండేషన్

Telugu రానారె
అన్ని ప్రయత్నాలూ బెడిసికొడుతున్నప్పుడు, మానవప్రయత్నం ఫలించనపుడు, మనుషులసాయం అందనపుడు, అద్భుతమేదైనా జరిగి అప్రయత్నంగా మన పనిజరిగిపోతే బాగుండుననిపించడం సహజమే. మానవ ప్రయత్నం నిజాయితీగా చేసివుంటే అది ఫలించనపుడు చివరిగా అద్భుతాన్ని ఆశించడం స్వార్థమెలా ఔతుంది? మీరన్నట్లు దేవుడు అప్పుడు గుర్తుకురావడంవల్ల తప్పుచేస్తున్నామనే భావన మనకుండకూడదు. అసలు దేవుడనేవాడుంటే నిజాయితీగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు
పూర్తిగా చదవండి

Tech Links for Wednesday, 24 January, 2007

Uncategorized linkblog
High-quality modeling in UML This white paper presents an approach to using UML to create and maintain high quality models. Middleware Matters Steve Vinoski’s Weblog XP Context Tools XP/Camtech Context Tools is a collection of free useful tools added to Windows Explorer context menu used by Camtech on a daily basis. This adds 2 new items to [...]
పూర్తిగా చదవండి

కార్పొరేటు చిల్లర కొట్లు

సమాజం చదువరి
దేశంలో చిల్లర కొట్ల విప్లవం వస్తూంది. రిలయన్సులూ, టాటాలు చిల్లర కొట్లు పెట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా సూపరు బజార్లే! కూరగాయలను కూడా వదలడం లేదు. ఇలా కార్పొరేటు చిల్లర కొట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, సాధారణ కొట్లు తాళాలేసుకునే పరిస్థితికి వస్తాయేమోననిపిస్తోంది. కార్పొరేటు కొట్లలో ధరలు తక్కువగా ఉన్నాయంటున్నారు. ఇదే మొదలు కాబట్టి అలా ఉండొచ్చు. కానీ అవి తామరతంపరగా పెరిగిపోయి, సన్నకారు దుకాణాలు
పూర్తిగా చదవండి

I found this interesting one on you tube…

Telugu Seshu
I found this interesting one on you tube...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS