పైనున్న ఫైర్‌ఫాక్స్ తెరచాప (ప్రత్యేకించి చిరునామా పట్టీ) లో మీరేదైనా తేడా గమనించారా? http:// అన్నది లేదు. డొమైను పేరు బొద్దుగా ఉంది. వెబ్ చిరునామాలో తె లు గు  అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా లొకేషన్ బార్2 అనే ఫైర్‌ఫాక్స్ పొడగింత యొక్క మహత్యం. ఈ పొడగింత యొక్క పై మూడు విశేషాలని మరికొంచెం వివరిస్తా. http:// : http లేదా https అన్నవి సాఫ్ట్‌వేర్ కొరకు ఉద్దేశించిన వెబ్ ప్రొటోకాల్సు. చిరునామా పట్టీలో వాటిని చూపించకపోయినా మనకి [...]
పూర్తిగా చదవండి