Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మిథ్యాకరణ: XPలో ఉబుంటు

Telugu, linux, untuntu, virtualization, vmware, తెలుగు, ప్రయోగాలు వీవెన్
ప్రవీణ్ యొక్క టపా స్పూర్తితో నా కంప్యూటర్లో విండోస్ XPలో VMWare ద్వారా ఉబుంటు లినక్సుని కూడా నడుపుతున్నాను. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయింది. వెనుక XP, ముందు కిటికీలో ఉబుంటు (తెలుగు చూపించడానికి ఇబ్బంది పడుతుంది): అభినయ్ సూచనలతో తెలుగు కూడా సిద్ధం:
పూర్తిగా చదవండి

Telugu సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
పూర్తిగా చదవండి

the illusionist

Telugu stk
I cant recollect the names of the actors but this movie is too good an entertainer. If you like the illusions in general, there is every chance that you will like the movie.
పూర్తిగా చదవండి

ఉత్పలమాల – గురువు – లఘవు

పద్యము రానారె
భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూణ కో దండకళా రప్రచండ భుజతాండవ కీర్తికి రామ మూర్తికిన్ రెండవ సాటి దైవమిక లే డనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదమ్ము లజాండము నిండ మత్త వేదండమునెక్కిచాటెదను దాశరథీ కరుణా పయోనిధీ! చిన్నప్పుడు మా నాయన నేర్పిన పద్యం ఇది. అర్థంతో సహా నేర్పారు కాబట్టి ఇంకా గుర్తుంది. పద్యం నాలుగు పాదాలూ రాశానుగానీ, పాదాలను ఎక్కడబడితే అక్కడ అమ్మతోడుకూడాలేకుండా అడ్డంగా
పూర్తిగా చదవండి

శ్రీరఘువంశచంద్రుడగు

Telugu Raghava
ఉ.శ్రీరఘువంశచంద్రుడగు శ్రీసతినాయకుఁ రామచంద్రునిన్మారశరీరనాశకకుమారుడు బొజ్జగణాధిదేవునిన...
పూర్తిగా చదవండి

అనగనగా..

Telugu Giri
అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు, ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు వేటకి వెళ్ళారు... ఈ కధ మనమందరము చిన్నప్పుడే విన్నాం. "చేపా చేపా ఎందుకు ఎండలేదు?" అన్న డొంక కదిలించగల తీగ లాంటి ఈ ప్రశ్నతో ఆ కధ ముందుకు చర-చరా పాకేస్తుంది. (మరో విషయం, ఇదే ప్రశ్నకి బాపు-రమణ గార్ల తెలివైన సమధామూ ఉంది. "చేపా చేపా ఎందుకు ఎండలేదు?" అంటే చేప "ఎండలేదు" అందిట) ఇంతకీ చెప్పొచ్చిన విషయమేమిటంటే, ఇలాంటివి చిన్ననాటి కధల్లోనే
పూర్తిగా చదవండి

How safe is online shopping?

NEWS, Online Shopping, Shopping List whatstobuy
Many have asked just how safe is online shopping?Done right, purchasing over the web can be as safe as a store. Done wrong, you risk your money and your identity. Here are just some basic safety tips. (1) Bigger Names equal better protection Go with reputable companies you’ve heard of. Remember if a deal sounds too good [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS