మిథ్యాకరణ: XPలో ఉబుంటు
Telugu, linux, untuntu, virtualization, vmware, తెలుగు, ప్రయోగాలు January 25th, 2007
ప్రవీణ్ యొక్క టపా స్పూర్తితో నా కంప్యూటర్లో విండోస్ XPలో VMWare ద్వారా ఉబుంటు లినక్సుని కూడా నడుపుతున్నాను. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయింది.
వెనుక XP, ముందు కిటికీలో ఉబుంటు (తెలుగు చూపించడానికి ఇబ్బంది పడుతుంది):
అభినయ్ సూచనలతో తెలుగు కూడా సిద్ధం:
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి