కొబ్బరి పచ్హడీ
పచ్చళ్లు January 26th, 2007
కొబ్బరి -1 cup
( కొబ్బరి ముక్కలు or ఫ్రొజెన్ కొబ్బరి )
పచ్చిమిరపకాయలు - 4
ఉప్పు - - తగినంత
కరివేపాకు - 15
ఆవాలు - 2 tbl spoons
నూనె - 1 tbl spoon
తయరుచెసే విధానం :
1. ముందుగా కరివేపాకు - 10 , పచ్హిమిర్చి గ్రైండ్ చేసి , ఆ తరువాత కొబ్బరి , ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి . కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి .
2. ఇప్పుడు పాన్ లొ నూనే వేసి అందులొ ఆవాలు , కరివేపాకు వేయించి , అందులొ ఆ గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని అందులొ కలపండి.
పూర్తిగా చదవండి