సినిమా పండుగ రెండోరోజు విశేషాలు
సినిమా January 27th, 2007
మార్కస్ బార్ట్లే వాడిన మిచెల్ కెమెరా
పాతపాత్రల్లో కొత్తనటులు
దుర్యోధనుడిగా బాలకృష్ణ
ఆహార్యం: అదిరింది.
ఆంగికం: ఫర్వాలేదు.
వాచికం: అధ్వాన్నం.
శకుని పాత్రకు ఏవీఎస్ అతికినట్లు సరిపోయాడు.
ఉత్తరకుమారుడిగా బ్రహ్మానందం: బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ఇంత పేలవంగా ఉండగలదని ఊహించనేలేదు. రేలంగిలో శతాంశమైనా లేదు.
***
స్టేజి క్రింద అలనాటి సదాజపుడు పద్మనాభం ఈ వయసులో కూడా ఎక్కడా తడుముకోకుండా, తడబడకుండా "
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి