తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు
సినిమా January 29th, 200775 సంవత్సరాల తెలుగు సినిమా పండుగ సందర్భంగా వెండితెర వేలుపులనే కాకుండా చిత్ర నిర్మాణంలోని అన్ని శాఖలకు చెందినవారిని సన్మానించారు. ఇది అభినందనీయం. ఐతే వాళ్ళెవరో, వాళ్ళ ఘనతేమిటో వాళ్ళ పేర్లైనా విని ఉండని ప్రేక్షకులకు పరిచయం చెయ్యడం అవసరమని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పిన తర్వాతైనా నిర్వాహకులు భావించలేదంటే ఇది కొందరు ప్రముఖులు కలిసి సొంతడబ్బా కొట్టుకోవడానికి ఏర్పాటుచేసుకున్న కార్యక్రమమా అనిపించక మానదు.
పూర్తిగా చదవండి