కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే... వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా... వాని విడువ మనకు తరమౌనా చంద్రుడా... మంచి ఫోటో తీసి చాన్నాళ్లైపోయనని కెమెరా తీసుకొని గడచిన శనివారం ఇంటి నుండి బయటికొచ్చాను. ఇంటి బయట చుట్టూ చూస్తుంటే నీలాకాశంలో చందమామ కనబడి 'రావోయి రామనాధా...' అన్నాడు. సాయంత్రం నాలుగుగంటల సమయంలో పొడుగాటి చెట్లమీద పొడి ఎండ పడుతుండగా చంద్రునిమీదికి కెమెరా సంధించాను. చంద్రుని చూసి భావుకత
పూర్తిగా చదవండి